Telugu Lyrics
నీకే శరణు ప్రభో
నీ దయా కటాక్షము కోరి
నేను వేడుకొందును నీ పాదాల చేరి
నీకే శరణు నీకే శరణు
నీకే శరణు ప్రభో
కరుణామయా కరుణామయా
కాపాడవా నన్ను
నమ్మి వచ్చితిని ప్రభో
నా బ్రతుకు నీవే కదా
అంతులేని నీ మాయలో
చిక్కుకుపోయెను నా మనసు
నిన్ను చేరలేక యిటు
విలవిలలాడుచున్నది
తండ్రివి నీవే కదా
మానవుల తల్లివి నీవే
నా దోషములెన్ని ఉన్నా
నన్ను కరుణించవా
అనాధరక్షకా అనాధరక్షకా
అభయము నాకివ్వవా
నీవే ఆధారం నాకు
నీవే లోకం నాకు
నీకే శరణు నీకే శరణు
నీకే శరణు ప్రభో
English Lyrics / Transliteration
Neeke sharanu prabho
Nee daya katakshamu kori
Nenu vedukonthunu nee paadaala cheri
Neeke sharanu neeke sharanu
Neeke sharanu prabho
Karunamaya karunamaya
Kaapaadava nannu
Nammivachchithini prabho
Naa brathuku neeve kada
Anthuleni nee maayalo
Chikkukupoyenu naa manasu
Ninnu cheraleaka itu
Vilavilalaaduchunnadi
Thandrivi neeve kada
Maanavula thallivi neeve
Naa doshamulenni unna
Nannu karuninchavaa
Anaadharakshaka anaadharakshaka
Abhayamu naakivvavaa
Neeve aadhaaram naaku
Neeve lokam naaku
Neeke sharanu neeke sharanu
Neeke sharanu prabho