Telugu Lyrics
నేరానికి శిక్ష ఇది
నేరానికి శిక్ష ఇది
నీకోసం వెలసింది నీకోసం
నేరానికి శిక్ష ఇది
నేరానికి శిక్ష ఇది
ఒంటరి నరకం ఇది
గతానికొక రూపం ఇది
ఒంటరి నరకం ఇది
గతానికొక రూపం ఇది
ఒకరోజు నీతో ఉన్న
అంతా నేడు వదిలెనుగా
నీకోసం వెలసింది నీకోసం
నేరానికి శిక్ష ఇది
నేరానికి శిక్ష ఇది
కాలాన్ని నిందించకు
నీకోసమే తెచ్చుకున్నావు
కాలాన్ని నిందించకు
నీకోసమే తెచ్చుకున్నావు
కన్నీటి ధారలే
జన్మకు శాపాలుగా
నీకోసం వెలసింది నీకోసం
నేరానికి శిక్ష ఇది
నేరానికి శిక్ష ఇది
ఎవరిని శపించకు
నీ గుండె కోపానికి
ఎవరిని శపించకు
నీ గుండె కోపానికి
నిన్నటి నీ ఆటలే
నేటి కన్నీటి బాటలే
నీకోసం వెలసింది నీకోసం
నేరానికి శిక్ష ఇది
నేరానికి శిక్ష ఇది
English Lyrics / Transliteration
Neraaniki shiksha idi
Neraaniki shiksha idi
Neekosam velasindi neekosam
Neraaniki shiksha idi
Neraaniki shiksha idi
Ontari narakam idi
Gataaniko rUpam idi
Ontari narakam idi
Gataaniko rUpam idi
Okaroju neetho unna
Antha nedu vadilenugaa
Neekosam velasindi neekosam
Neraaniki shiksha idi
Neraaniki shiksha idi
Kaalanni nindinchaku
Neekosame thechukunnAavu
Kaalanni nindinchaku
Neekosame thechukunnAavu
Kanneti dhaarale
Janmaku shaapaalugaa
Neekosam velasindi neekosam
Neraaniki shiksha idi
Neraaniki shiksha idi
Evarini shapinchaku
Nee gunde kopaaniki
Evarini shapinchaku
Nee gunde kopaaniki
Ninnati nee aatalE
Neti kanneti baatalE
Neekosam velasindi neekosam
Neraaniki shiksha idi
Neraaniki shiksha idi