Telugu Lyrics
నీకోసమే వయసు యవ్వన మంత్రం
నీతోనే నా బంధం
నీతోనే నా బంధం
నీకోసమే యవ్వన మంత్రం
ఒడిలోన దాచుకోనీ
ఓ చెలియా నీ చేతులు
అలసిన నా మనసులోన
అడుగేసి తీర్చనీ ఆశలు
హృదయాన అక్షరాలై
నువ్వు రాసిన కావ్యం
వయసుతో మొదలైన
నా తొలి ప్రేమ గీతం
నీకోసమే యవ్వన మంత్రం
శోకాలన్నీ దాచుకొని
నువ్వు నవ్వితే చాలులే
సోగ కన్నుల విరహాలన్ని
నువ్వు తలుచుకుంటే పోవులే
పలికిన పెదవుల మౌనం
తెరతీయగా చూశా
మమతల మాలికలలో
నిన్నే కనుగొన్నా
నీకోసమే యవ్వన మంత్రం
నీకోసమే వయసు యవ్వన మంత్రం
నీతోనే నా బంధం
నీతోనే నా బంధం
నీకోసమే యవ్వన మంత్రం
English Lyrics / Transliteration
Neekosame vayasu yavvana mantram
Neethone naa bandham
Neethone naa bandham
Neekosame yavvana mantram
Odilona daachukoni
O cheliyaa nee chethulu
Alasina naa manasulona
Adugesi theerchanee aashalu
Hrudayaana aksharaalai
Nuvvu raasina kaavyam
Vayasutho modalaina
Naa tholi prema geetham
Neekosame yavvana mantram
Shokaalanni daachukoni
Nuvvu navvithe chaalule
Soga kannula virahaalanni
Nuvvu thaluchukunte povule
Palikina pedavula mounam
Theratheeyagaa chooshaa
Mamathala maalikalalo
Ninne kanugonnaa
Neekosame yavvana mantram
Neekosame vayasu yavvana mantram
Neethone naa bandham
Neethone naa bandham
Neekosame yavvana mantram