Telugu Lyrics
శ్రీ శివా నీల కంఠా
నందీశ్వర నందన సుందరా
నటన సుందరా
నీల కంఠా నీల కంఠా
శ్రీ శివా నీల కంఠా
నందీశ్వర నందన సుందరా
నటన సుందరా
లోకేశా లోకేశా
త్రిలోకేశా త్రిలోకేశా
పన్నగభూషణా పన్నగభూషణా
హర హర మహాదేవా
నీల కంఠా నీల కంఠా
శ్రీ శివా నీల కంఠా
నందీశ్వర నందన సుందరా
నటన సుందరా
కైలాస వాసా కైలాస వాసా
కాలకాల సంహార
అమరేశా అమరేశా
అంబికాపతే
భక్త వత్సలా భక్త వత్సలా
భవానీశ్వర
అఖిలాండేశ్వరా
నీల కంఠా నీల కంఠా
శ్రీ శివా నీల కంఠా
నందీశ్వర నందన సుందరా
నటన సుందరా
English Lyrics / Transliteration
Shri Shiva Neela Kanta
Nandeeshwara Nandana Sundara
Natana Sundara
Neela Kanta Neela Kanta
Shri Shiva Neela Kanta
Nandeeshwara Nandana Sundara
Natana Sundara
Lokesha Lokesha
Trilokesha Trilokesha
Pannaga Bhooshana Pannaga Bhooshana
Hara Hara Mahadeva
Neela Kanta Neela Kanta
Shri Shiva Neela Kanta
Nandeeshwara Nandana Sundara
Natana Sundara
Kailasa Vasa Kailasa Vasa
Kala Kala Samhara
Amaresha Amarehsa
Ambikaapate
Bhakta Vatsala Bhakta Vatsala
Bhavaneeshwara
Akhilandeswhara
Neela Kanta Neela Kanta
Shri Shiva Neela Kanta
Nandeeshwara Nandana Sundara
Natana Sundara