Telugu Lyrics
నీలాళా నింగే పేలే
కాలాళా లోకం వెలిగే
చేయి చేయీ కలిసే
లోకం లోకం వరసే
ఆశ రేగే.. ప్రాణం తేనే
హద్దు లేని ఈ ఉల్లాసే
మనకోసమే.. ఈ లోకం..
నింగే నేల కలిసే..
మనకోసమే.. ఈ లోకం..
లోకమే ఇక నాదే..
కాలాళా లోకం వెలిగే
చేయి చేయీ కలిసే
లోకం లోకం వరసే
ఆశ రేగే.. ప్రాణం తేనే
హద్దు లేని ఈ ఉల్లాసే
మనకోసమే.. ఈ లోకం..
నింగే నేల కలిసే..
మనకోసమే.. ఈ లోకం..
లోకమే ఇక నాదే..
English Lyrics / Transliteration
Neelaala ninge peley
Kaalaala lokam velige
Cheyi cheyi kalise
Lokam lokam varase
Aasha rege.. praanam thene
Haddhu leni ee ullase
Manakosame.. ee lokam..
Ninge nela kalise..
Manakosame.. ee lokam..
Lokame ika naade..
Kaalaala lokam velige
Cheyi cheyi kalise
Lokam lokam varase
Aasha rege.. praanam thene
Haddhu leni ee ullase
Manakosame.. ee lokam..
Ninge nela kalise..
Manakosame.. ee lokam..
Lokame ika naade..