Telugu Lyrics
నీలాకాశం వాడింది, నగరం మూగబోయింది
లోకం నిట్టూర్చింది, తొలి వాన తొలి వాన
లోకం నిట్టూర్చింది, తొలి వాన తొలి వాన
మెరుపు తీగలా మెరిసినా
మెత్తని రెక్కలు విప్పినా
ఎంత వేగంగా వెళ్ళినా
దూరమెంత దూరం
చెలి వెన్నెలని అడిగినా
చల్లగ వెలుగొచ్చినా
నేనడిగే ఆ కొండంత
దూరమెంత దూరం
నీలాకాశం వాడింది, నగరం మూగబోయింది
లోకం నిట్టూర్చింది, తొలి వాన తొలి వాన
వనంలో పలికె కోయిల
మనసులో పలికె రాగమే
పలికె పెదవుల మాధుర్యం
పలికేనా నేస్తమా
కనులు కలవర పడకున్నా
మనసు ఉప్పొంగకున్నా
కారణమేమి నేస్తమా
కదిలేనా నేస్తమా
నీలాకాశం వాడింది, నగరం మూగబోయింది
లోకం నిట్టూర్చింది, తొలి వాన తొలి వాన
లోకం నిట్టూర్చింది, తొలి వాన తొలి వాన
English Lyrics / Transliteration
Neelakasham vangindi, nagaram moogaboyindi
Lokam nitturcchindi, toli vaana toli vaana
Lokam nitturcchindi, toli vaana toli vaana
Merupu teegalaa merisinaa
Mettani rekkalu vippinaa
Entha vegagaa vellinaa
Dooramentha dooram
Cheli vennelani adiginaa
Challagaa velugocchinaa
Nenadige aa kondantha
Dooramentha dooram
Neelakasham vangindi, nagaram moogaboyindi
Lokam nitturcchindi, toli vaana toli vaana
Vanamlo palike koyila
Manasulo palike raagame
Palike pedavula maadhuryam
Palikenaa nestamaa
Kanulu kalavara padakunnaa
Manasu uppongakunnaa
Kaaranamemi nestamaa
Kadileenaa nestamaa
Neelakasham vangindi, nagaram moogaboyindi
Lokam nitturcchindi, toli vaana toli vaana
Lokam nitturcchindi, toli vaana toli vaana