Telugu Lyrics
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
అందరిలో నిన్నే చూచి
ఆనంద పడితిని శ్రీకృష్ణా
అందరిలో నిన్నే చూచి
ఆనంద పడితిని శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
చిరునవ్వుల తోడె మమ్ము
చింతలు దెలిపితి శ్రీకృష్ణా
చిరునవ్వుల తోడె మమ్ము
చింతలు దెలిపితి శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
బాలకృష్ణుడవై వెన్న
దొంగిలినావు శ్రీకృష్ణా
బాలకృష్ణుడవై వెన్న
దొంగిలినావు శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
గోపికలను మాయ చేసి
గొడవ సృష్టించితి శ్రీకృష్ణా
గోపికలను మాయ చేసి
గొడవ సృష్టించితి శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
భుజగ ఫణలపై నాట్యమాడి
పుడమిని రక్షించితి శ్రీకృష్ణా
భుజగ ఫణలపై నాట్యమాడి
పుడమిని రక్షించితి శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
అందరిలో నిన్నే చూచి
ఆనంద పడితిని శ్రీకృష్ణా
నీలవర్ణ నీ లీలలు
ఎవరు ఎఱుగుదురు శ్రీకృష్ణా
English Lyrics / Transliteration
Evaru Erruguduru Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna
Andarilo Ninne Chuchi
Aananda Padithini Sri Krishna
Andarilo Ninne Chuchi
Aananda Padithini Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna
Chirunavvula Thode Mammu
Chinthalu Delipithi Sri Krishna
Chirunavvula Thode Mammu
Chinthalu Delipithi Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna
Balakrishnudavai Venna
Dongilinaavu Sri Krishna
Balakrishnudavai Venna
Dongilinaavu Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna
Gopikalanu Maaya Cheshi
Godava Srushtinchithi Sri Krishna
Gopikalanu Maaya Cheshi
Godava Srushtinchithi Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna
Bhujaga Phanalaipai Natyamaadi
Pudamini Rakshinchithi Sri Krishna
Bhujaga Phanalaipai Natyamaadi
Pudamini Rakshinchithi Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna
Andarilo Ninne Chuchi
Aananda Padithini Sri Krishna
Neelavarna Nee Leelalu
Evaru Erruguduru Sri Krishna