Telugu Lyrics
నీలి కన్నుల నీడలలోనా
నీడల నడుమ నీలిమలోనా
చీకటిలోన వెలుగులోనా
నా చెంత చేరే ఆశలలోనా
నీలి కన్నుల నీడలలోనా
నీడల నడుమ నీలిమలోనా
నీడల నడుమ నీలిమలోనా
చీకటిలోన వెలుగులోనా
నా చెంత చేరే ఆశలలోనా
నీలి కన్నుల నీడలలోనా
నీడల నడుమ నీలిమలోనా
English Lyrics / Transliteration
Neeli kannula needalalona
Needala naduma neelimalona
Cheekatilona velugulona
Naa chenta chere aashalalona
Neeli kannula needalalona
Needala naduma neelimalona
Needala naduma neelimalona
Cheekatilona velugulona
Naa chenta chere aashalalona
Neeli kannula needalalona
Needala naduma neelimalona