Telugu Lyrics
నీలిమేఘాలలో నా ఇంటిలో
నీలిమేఘాలలో నా ఇంటిలో
ప్రియతమా నీతో నేను
నీలిమేఘాలలో నా ఇంటిలో
నీలిమేఘాలలో నా ఇంటిలో
మెత్తని పడకలో మృదుల స్పర్శలో
చిలిపి కలలలో చిగురించిన మనసులో
మెత్తని పడకలో మృదుల స్పర్శలో
చిలిపి కలలలో చిగురించిన మనసులో
శారదా చంద్రికా వలె సరసమాడే మనసులో
నీలిమేఘాలలో నా ఇంటిలో
వయ్యారముగా వచ్చి ఒయ్యారముగా పోతూ
నన్ను మాయచేసే జాబిలివి నీవే
వయ్యారముగా వచ్చి ఒయ్యారముగా పోతూ
నన్ను మాయచేసే జాబిలివి నీవే
వయసుని రాగాల వలపుల పులకింతలలో
నీలిమేఘాలలో నా ఇంటిలో
వెన్నెల కిరణాలు వ్రేలికొసలలో
సంగీత రాగాలు పెదవులపైన
వెన్నెల కిరణాలు వ్రేలికొసలలో
సంగీత రాగాలు పెదవులపైన
హృదయ వీణలో సరాగాల సుధా తరంగాలలో
నీలిమేఘాలలో నా ఇంటిలో
ప్రియతమా నీతో నేను
నీలిమేఘాలలో నా ఇంటిలో
English Lyrics / Transliteration
Neeli meghaalalo naa intilo
Neeli meghaalalo naa intilo
Priyamathamaa neetho nenu
Neeli meghaalalo naa intilo
Neeli meghaalalo naa intilo
Mettani padakalo mrudula sparshalo
Chilipi kalalalo chigurinchina manasulo
Mettani padakalo mrudula sparshalo
Chilipi kalalalo chigurinchina manasulo
Shaaradaa chandrikaa vale sarasamaade manasulo
Neeli meghaalalo naa intilo
Vayyaaramugaa vachi oyyaaramugaa pothoo
Nannu maaya chese jaabilivi neeve
Vayyaaramugaa vachi oyyaaramugaa pothoo
Nannu maaya chese jaabilivi neeve
Vayassuni raagaala valapula pulakinthalo
Neeli meghaalalo naa intilo
Vennela kiranaalu vellikoselalo
Sangeetha raagaalu pedavulapaina
Vennela kiranaalu vellikoselalo
Sangeetha raagaalu pedavulapaina
Hrudaya veenalo saraagaala sudhaa tharangalalo
Neeli meghaalalo naa intilo
Priyamathamaa neetho nenu
Neeli meghaalalo naa intilo