Telugu Lyrics
నన్ను దోచేస్తుందే
నీలో ఏముందో నీలో ఏముందో
నన్ను దోచేస్తుందే
నీ కళ్ళలో లోకం కళ్ళలో లోకం
నాకు చూపిస్తుందే
నీ కళ్ళలో లోకం కళ్ళలో లోకం
నాకు చూపిస్తుందే
నీలో ఏముందో నీలో ఏముందో
నన్ను దోచేస్తుందే
పసుపు కుంకుమలే నా పెదవుల పైన
పంచుతున్నావే నిన్ను
గుండె కొండలలోన మల్లియల తోటే
బంధిస్తున్నావే నన్ను
పసుపు కుంకుమలే నా పెదవుల పైన
పంచుతున్నావే నిన్ను
గుండె కొండలలోన మల్లియల తోటే
బంధిస్తున్నావే నన్ను
ఏదో భాష ఏదో భాష
నాలో పిలిపిస్తుందే
నీలో ఏముందో నీలో ఏముందో
నన్ను దోచేస్తుందే
మాటల మూగదానా మాయని రాగాల
మాధుర్యం నీ నయనం
కన్నె మనసులోని కలలన్నిటిని
నిన్నే కొలిచే మధుర దృశ్యం
మాటల మూగదానా మాయని రాగాల
మాధుర్యం నీ నయనం
కన్నె మనసులోని కలలన్నిటిని
నిన్నే కొలిచే మధుర దృశ్యం
ఒక వేదం ఒక వేదం
అర్థం చేయిస్తుందే
నీలో ఏముందో నీలో ఏముందో
నన్ను దోచేస్తుందే
పూల వయసుతో నా పైట ముసుగులలో
పులకింత రేపుతుంటే
కోరికల తీగలన్నీ నిన్నే కొండెక్కి
కొల్లగొడుతుంటే
పూల వయసుతో నా పైట ముసుగులలో
పులకింత రేపుతుంటే
కోరికల తీగలన్నీ నిన్నే కొండెక్కి
కొల్లగొడుతుంటే
నా మది లోకం నా మది లోకం
నిన్నే పాడుతుందే
నీ కళ్ళలో లోకం కళ్ళలో లోకం
నాకు చూపిస్తుందే
నీలో ఏముందో నీలో ఏముందో
నన్ను దోచేస్తుందే
English Lyrics / Transliteration
Nannu dochestundhe
Neelo emundo neelo emundo
Nannu dochestundhe
Nee kallalo lokam kallalo lokam
Naaku choopisthundhe
Nee kallalo lokam kallalo lokam
Naaku choopisthundhe
Neelo emundo neelo emundo
Nannu dochestundhe
Pasupu kumkumathe na pedavula paina
Panchuthunnave ninnu
Gunde kondalalona malliyala thote
Bandhisthunnave nannu
Pasupu kumkumathe na pedavula paina
Panchuthunnave ninnu
Gunde kondalalona malliyala thote
Bandhisthunnave nannu
Edo bhasha edo bhasha
Naalo pilipisthundhe
Neelo emundo neelo emundo
Nannu dochestundhe
Maatala moogadana mayani ragala
Madhuryam nee nayanam
Kanne manasuloni kalalaninnini
Ninne koliche madhura drushyam
Maatala moogadana mayani ragala
Madhuryam nee nayanam
Kanne manasuloni kalalaninnini
Ninne koliche madhura drushyam
Oka vedam oka vedam
Ardham cheyisthundhe
Neelo emundo neelo emundo
Nannu dochestundhe
Poola vayusutho na paita musugulalo
Pulakinta repu thunte
Korikala theegalanni ninne kondakki
Kollagoduthunte
Poola vayusutho na paita musugulalo
Pulakinta repu thunte
Korikala theegalanni ninne kondakki
Kollagoduthunte
Naa madhi lokam naa madhi lokam
Ninne paaduthundhe
Nee kallalo lokam kallalo lokam
Naaku choopisthundhe
Neelo emundo neelo emundo
Nannu dochestundhe