Telugu Lyrics
నీలో నిన్ను చూశానే..
కొత్త లోకం నేనెట్టా
గుర్తిచ్చేది..
కాలమేమో ఆగితే..
కళ్ళలోన నిలిచావే..
నేను నన్ను మర్చిపోయే
ఏకాంతమే..
నీలా నన్ను మార్చేస్తున్నా..
నువ్వే నువ్వై పోతున్నా..
నీలా నన్ను మార్చేస్తున్నా..
నువ్వే నువ్వై పోతున్నా..
నాలో ఏదో మాయ చేసావే
లోకం తీరు మార్చేసావే
ఎన్నో రోజులు నిరీక్షించా
నా కోసమే పుట్టావే..
నాలో ఏదో మాయ చేసావే
లోకం తీరు మార్చేసావే
ఎన్నో రోజులు నిరీక్షించా
నా కోసమే పుట్టావే..
నీలో నిన్ను చూశానే..
నీలో నిన్ను చూశానే..
కొత్త లోకం నేనెట్టా
గుర్తిచ్చేది..
కాలమేమో ఆగితే..
కళ్ళలోన నిలిచావే..
నేను నన్ను మర్చిపోయే
ఏకాంతమే..
ఏదో తెలియని భావం
నాలో మొదలైంది
తనకై తానే సాగే
ప్రేమ పెరిగింది..
ఆ కళ్ళలోన ఏముందో
నాకంటూ ఏముందో
చూస్తూ ఉంటే చాలు
జీవితం అవుతుంది..
నీలా నన్ను మార్చేస్తున్నా..
నువ్వే నువ్వై పోతున్నా..
నీలా నన్ను మార్చేస్తున్నా..
నువ్వే నువ్వై పోతున్నా..
నాలో ఏదో మాయ చేసావే
లోకం తీరు మార్చేసావే
ఎన్నో రోజులు నిరీక్షించా
నా కోసమే పుట్టావే..
నాలో ఏదో మాయ చేసావే
లోకం తీరు మార్చేసావే
ఎన్నో రోజులు నిరీక్షించా
నా కోసమే పుట్టావే..
నీలో నిన్ను చూశానే..
నీలో నిన్ను చూశానే..
కొత్త లోకం నేనెట్టా
గుర్తిచ్చేది..
కాలమేమో ఆగితే..
కళ్ళలోన నిలిచావే..
నేను నన్ను మర్చిపోయే
ఏకాంతమే..
నీలా నన్ను మార్చేస్తున్నా..
నువ్వే నువ్వై పోతున్నా..
నీలా నన్ను మార్చేస్తున్నా..
నువ్వే నువ్వై పోతున్నా..
English Lyrics / Transliteration
Neelo ninnu chooshane..
Kotha lokam nenetta
Gurthicchedi..
Kaalamemo aagithe..
Kallalona nilichaave..
Nenu nannu marchipoye
Ekaanthame..
Neela nannu maarchesthunna..
Nuvve nuvvai pothunna..
Neela nannu maarchesthunna..
Nuvve nuvvai pothunna..
Naalo edho maaya chesaave
Lokam theeru maarchesaave
Enno rojulu nireekshincha
Naa kosame puttaave..
Naalo edho maaya chesaave
Lokam theeru maarchesaave
Enno rojulu nireekshincha
Naa kosame puttaave..
Neelo ninnu chooshane..
Neelo ninnu chooshane..
Kotha lokam nenetta
Gurthicchedi..
Kaalamemo aagithe..
Kallalona nilichaave..
Nenu nannu marchipoye
Ekaanthame..
Edho teliyani bhaavam
Naalo modhalaindhi
Thanaki thaane saage
Prema perigindhi..
Aa kallalona emundho
Naakantu emundho
Choosthu unte chaalu
Jeevitham avuthundhi..
Neela nannu maarchesthunna..
Nuvve nuvvai pothunna..
Neela nannu maarchesthunna..
Nuvve nuvvai pothunna..
Naalo edho maaya chesaave
Lokam theeru maarchesaave
Enno rojulu nireekshincha
Naa kosame puttaave..
Naalo edho maaya chesaave
Lokam theeru maarchesaave
Enno rojulu nireekshincha
Naa kosame puttaave..
Neelo ninnu chooshane..
Neelo ninnu chooshane..
Kotha lokam nenetta
Gurthicchedi..
Kaalamemo aagithe..
Kallalona nilichaave..
Nenu nannu marchipoye
Ekaanthame..
Neela nannu maarchesthunna..
Nuvve nuvvai pothunna..
Neela nannu maarchesthunna..
Nuvve nuvvai pothunna..