Telugu Lyrics
నీతోనే జీవితమేరా
నీతోనే నవ్వేసరా
నీవేగా నా లోకంరా
నీమీద మనసాయెరా
నీతోనే జీవితమేరా
నీతోనే నవ్వేసరా
నీవేగా నా లోకంరా
ఒంటరిగా ఉన్నానే
ఒడి చేరలేకున్నానే
నా సంతోషం నీలోనే
చేరలేకున్నానే
నీవుంటే నా పక్కన
భయమంటూ రాదన్న
జీవితం సాగించనా
నీతోనే మరణించనా
ఓ ప్రేమా
నన్నెపుడు విడవకుమా
నా ఆశ
నిన్నే కోరితే తప్పునా
నీమీద మనసాయెరా
నీతోనే జీవితమేరా
నీతోనే నవ్వేసరా
నీవేగా నా లోకంరా
నీమీద మనసాయెరా
నీతోనే జీవితమేరా
నీతోనే నవ్వేసరా
నీవేగా నా లోకంరా
ఈ లోకం వదిలేస్తా
నీ కళ్ళల్లోకే వెళ్తా
ఈ జన్మ నీకేరా
నీ ఊపిరి నాకివ్వరా
ఈ గుండె నీతోనే
ఎపుడుంటుంది నీతోనే
ప్రతి క్షణం నీతోనే
ప్రతి నిత్యం నీతోనే
ఓ ప్రేమా
నన్నెపుడు విడవకుమా
నా ఆశ
నిన్నే కోరితే తప్పునా
నీమీద మనసాయెరా
నీతోనే జీవితమేరా
నీతోనే నవ్వేసరా
నీవేగా నా లోకంరా
నీమీద మనసాయెరా
నీతోనే జీవితమేరా
నీతోనే నవ్వేసరా
నీవేగా నా లోకంరా
English Lyrics / Transliteration
Neethone jeevithamera
Neethone navvesera
Neevega naa lokamra
Neemeedha manasaayera
Neethone jeevithamera
Neethone navvesera
Neevega naa lokamra
Ontariga unnaane
Odi cheralekunnaane
Naa santhosham neelone
Cheralekunnaane
Nuvunte naa pakkana
Bhayamantu raadanna
Jeevitham saaginchanaa
Neethone maraninchanaa
O prema
Nanneppudu vidavukuma
Naa aasha
Ninne korithe thappunaa
Neemeedha manasaayera
Neethone jeevithamera
Neethone navvesera
Neevega naa lokamra
Neemeedha manasaayera
Neethone jeevithamera
Neethone navvesera
Neevega naa lokamra
Ee lokam vadilestha
Nee kallaloke veltha
Ee janma neekera
Nee oopiri naakivvara
Ee gunde neethone
Epuduntundi neethone
Prathi kshanam neethone
Prathi nithyam neethone
O prema
Nanneppudu vidavukuma
Naa aasha
Ninne korithe thappunaa
Neemeedha manasaayera
Neethone jeevithamera
Neethone navvesera
Neevega naa lokamra
Neemeedha manasaayera
Neethone jeevithamera
Neethone navvesera
Neevega naa lokamra