Telugu Lyrics
ఆదినే నడిపింపవె నన్ను నీ దారికి
ఆదినే నడిపింపవె నన్ను నీ దారికి
తల్లి నీవె తండ్రి నీవె
నేను నీ బిడ్డను
బలిమి నీవె బ్రతుకు నీవె
నేను నీ సేవకుడను
బలిమి నీవె బ్రతుకు నీవె
నేను నీ సేవకుడను
నీవే సారథివి నా జీవన రథమునకు
ఆదినే నడిపింపవె నన్ను నీ దారికి
ఆదినే నడిపింపవె నన్ను నీ దారికి
జగతిని సృష్టించితివి
జగతికి వెలుగిచ్చితివి
జగతిని సృష్టించితివి
జగతికి వెలుగిచ్చితివి
నీవే నా గురుడవు
నీవే నా దైవము
నీవే నా గురుడవు
నీవే నా దైవము
నీవే సారథివి నా జీవన రథమునకు
ఆదినే నడిపింపవె నన్ను నీ దారికి
ఆదినే నడిపింపవె నన్ను నీ దారికి
English Lyrics / Transliteration
Adine Nadipimpave Nannu Nee Dariki
Adine Nadipimpave Nannu Nee Dariki
Thalli Neeve Thandri Neeve
Nenu Nee Biddanu
Balimi Neeve Brathuku Neeve
Nenu Nee Sevakudanu
Balimi Neeve Brathuku Neeve
Nenu Nee Sevakudanu
Neeve Sarathivi Na Jeevana Rathamu Naku
Adine Nadipimpave Nannu Nee Dariki
Adine Nadipimpave Nannu Nee Dariki
Jagathini Srushtinithivi
Jagathiki Velugichithivi
Jagathini Srushtinithivi
Jagathiki Velugichithivi
Neeve Na Gurudavu
Neeve Na Daivamu
Neeve Na Gurudavu
Neeve Na Daivamu
Neeve Sarathivi Na Jeevana Rathamu Naku
Adine Nadipimpave Nannu Nee Dariki
Adine Nadipimpave Nannu Nee Dariki