Telugu Lyrics
నీవే వెళ్ళిపోతేలా
నేను ఒంటరి దానయ్యా
నీవే వెళ్ళిపోతేలా
వెన్నెలలొ వెన్నెల
పాల కడలిలో పాల
వినవయ్యా వినవయ్యా
నా గుండెలో రేగిన
నీవే వెళ్ళిపోతేలా
నీవే వెళ్ళిపోతేలా
నేను ఒంటరి దానయ్యా
నీవే వెళ్ళిపోతేలా
నీ చూపుతొ కరిగిన
నీ మాటలొ మునిగిన
నీ తలపులొ తేలిన
నా మదికిక దారి
నీవే వెళ్ళిపోతేలా
నీవే వెళ్ళిపోతేలా
నేను ఒంటరి దానయ్యా
నీవే వెళ్ళిపోతేలా
అల్లరితొ నవ్విన
తోడు వెతకగ వెళ్ళిన
ఎడబాటును సహించిన
ఈ చెలికి దిక్కు
నీవే వెళ్ళిపోతేలా
నీవే వెళ్ళిపోతేలా
నేను ఒంటరి దానయ్యా
నీవే వెళ్ళిపోతేలా
English Lyrics / Transliteration
Neeve velli pothela
Nenu ontari daanayya
Neeve velli pothela
Vennelalo vennela
Paala kadalilo paala
Vinavayya vinavayya
Naa gundelo regina
Neeve velli pothela
Neeve velli pothela
Nenu ontari daanayya
Neeve velli pothela
Nee chooputho karigina
Nee maatalo munigina
Nee talapulo telina
Naa madikika daari
Neeve velli pothela
Neeve velli pothela
Nenu ontari daanayya
Neeve velli pothela
Allaritho navvina
Thodu vethakaga vellina
Edabaatunu sahinchina
Ee chelikki dikku
Neeve velli pothela
Neeve velli pothela
Nenu ontari daanayya
Neeve velli pothela