Telugu Lyrics
నేను నమ్మి వచ్చితి
నీపద కమలములని
నేను నమ్మి వచ్చితి
శరణాగతి శరణాగతి
నేను నీ పాదములకి
శరణాగతి శరణాగతి
నేను నీ పాదములకి
ఓ సాయిరామ ఓ సాయిరామ
నా చేయి పట్టుకొనవో
ఓ సాయిరామ ఓ సాయిరామ
నా దారి చూపుకొనవో
జన్మమెత్తిన ప్రతి పుణ్యాత్ముడు
నీ దర్శనము పొందెను
జన్మమెత్తిన ప్రతి పుణ్యాత్ముడు
నీ దర్శనము పొందెను
నీ దర్శనము పొందెను
నీ దర్శనము పొందెను
ఓ సాయిరామ ఓ సాయిరామ
నా చేయి పట్టుకొనవో
ఓ సాయిరామ ఓ సాయిరామ
నా దారి చూపుకొనవో
భక్త కోటి నీ చరణముల
భజన చేయుచు నుండెను
భక్త కోటి నీ చరణముల
భజన చేయుచు నుండెను
భజన చేయుచు నుండెను
భజన చేయుచు నుండెను
ఓ సాయిరామ ఓ సాయిరామ
నా చేయి పట్టుకొనవో
ఓ సాయిరామ ఓ సాయిరామ
నా దారి చూపుకొనవో
English Lyrics / Transliteration
Nenu nammi vachithi
Neepada kamalamulani
Nenu nammi vachithi
Sharanagathi sharanagathi
Nenu nee paadamulaki
Sharanagathi sharanagathi
Nenu nee paadamulaki
O Sai Rama O Sai Rama
Naa cheyi pattukonavo
O Sai Rama O Sai Rama
Naa daari choopukonavo
Janmametthina prathi punyatmudu
Nee darshanamu pondenu
Janmametthina prathi punyatmudu
Nee darshanamu pondenu
Nee darshanamu pondenu
Nee darshanamu pondenu
O Sai Rama O Sai Rama
Naa cheyi pattukonavo
O Sai Rama O Sai Rama
Naa daari choopukonavo
Bhakta koti nee charanamula
Bhajana cheyuchu undenu
Bhakta koti nee charanamula
Bhajana cheyuchu undenu
Bhajana cheyuchu undenu
Bhajana cheyuchu undenu
O Sai Rama O Sai Rama
Naa cheyi pattukonavo
O Sai Rama O Sai Rama
Naa daari choopukonavo