Telugu Lyrics
నా మనసు పారవశ్యము పొంగెను
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
అలకల మాలికల అపురూప సౌందర్యమా
అలివేణి మందహాస విలాసమ
అలకల మాలికల అపురూప సౌందర్యమా
అలివేణి మందహాస విలాసమ
అంబుజ నయనా నీదు రూపమే
అమరత్వ మంత్రమై మది నిండెను
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
తరుణీ నీ కరుణా కటాక్షం
తరియించు నాకు అమృత సారం
తరుణీ నీ కరుణా కటాక్షం
తరియించు నాకు అమృత సారం
తారలెన్నెన్నో నీదు కన్నులలో
తాండవమాడెను మదిలో
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
శరణు శరణు అని నిన్నే కోరితినే
వరము లొసగగ వేడుచుంటినే
శరణు శరణు అని నిన్నే కోరితినే
వరము లొసగగ వేడుచుంటినే
వరముగ నా ఈ జన్మమున
వరముగ నా ఈ జన్మమున
నిన్ను పొందితి సంతోషమ్ము
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
నీపద సన్నిధిని నిలిచెను
నా మనసు పారవశ్యము పొంగెను
English Lyrics / Transliteration
Naa manasu paaravashyamu pongenu
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu
Alakala maalikala apuroopa saundaryama
Aliveni mandahaasa vilaasama
Alakala maalikala apuroopa saundaryama
Aliveni mandahaasa vilaasama
Ambhuja nayanaa needu roopame
Amaratva mantramai madi nindenu
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu
Tharuṇee nee karuṇaa kaṭāksham
Thariyin̄chu naaku amrutha saaram
Tharuṇee nee karuṇaa kaṭāksham
Thariyin̄chu naaku amrutha saaram
Thāralennoņņo needu kannulalo
Tāṇḍavamāḍenu madilō
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu
Sharaṇa sharaṇa ani ninnē kōritinē
Varamul osagaga vēḍuchuṇṭinē
Sharaṇa sharaṇa ani ninnē kōritinē
Varamul osagaga vēḍuchuṇṭinē
Varamuga naa ee janmamuna
Varamuga naa ee janmamuna
Ninnu pondithi santhōshammu
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu
Neepada sannidhi ni nilichenu
Naa manasu paaravashyamu pongenu