Telugu Lyrics
నీ కరుణ కొరకు స్వామి
నీరజనమిదిగో నారాయణ
నీ కరుణ కొరకు స్వామి
ఘనతర ఘోర సంసార సాగర
తరణము కొరకు స్వామి
ఘనతర ఘోర సంసార సాగర
తరణము కొరకు స్వామి
శరణాగత త్రాణ పరాయణా
శరణాగత త్రాణ పరాయణా
శరణాగత త్రాణ పరాయణా
తరుణమ్మున నన్ను బ్రోవ స్వామి
తరుణమ్మున నన్ను బ్రోవ స్వామి
పరిపాలించ స్వామి
పరంధామా
పరిపాలించ స్వామి
పరంధామా
పరిపాలించ స్వామి
పరంధామా
పరమేశా
పరమేశా
పరమేశా
నీరజనమిదిగో నారాయణ
నీ కరుణ కొరకు స్వామి
నీరజనమిదిగో నారాయణ
నీ కరుణ కొరకు స్వామి
English Lyrics / Transliteration
Nee karuna koraku swami
Neerajanamidigo Narayana
Nee karuna koraku swami
Ghanatara ghora samsara sagara
Taranam koraku swami
Ghanatara ghora samsara sagara
Taranam koraku swami
Sharanagatha traana parayana
Sharanagatha traana parayana
Sharanagatha traana parayana
Tarunamuna nannu brova swami
Tarunamuna nannu brova swami
Paripalinch swami
Paramadhama
Paripalinch swami
Paramadhama
Paripalinch swami
Paramadhama
Paramesha
Paramesha
Paramesha
Neerajanamidigo Narayana
Nee karuna koraku swami
Neerajanamidigo Narayana
Nee karuna koraku swami