Telugu Lyrics
నీ నేరమెంత నీ దయ ఎంత
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
నీరూపమేది నీ రూపమేది
నీ నేరమెంత నీ దయ ఎంత
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
లోకమెల్ల నీకు గూడు
నీ అడుగులకు దాసోహం
చేతన్న నీలో చేయూత
నీ చరణాలు అండగా
నీరూపమేది నీ రూపమేది
నీ నేరమెంత నీ దయ ఎంత
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
నీరూపమేది నీ రూపమేది
నీ నేరమెంత నీ దయ ఎంత
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
అండ పిండ బ్రహ్మాండం
నీకానకమే అన్నది
అఖిల జీవులకి ప్రాణం
నీవేగా ఓ శరణ్యం
నీరూపమేది నీ రూపమేది
నీ నేరమెంత నీ దయ ఎంత
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
నీరూపమేది నీ రూపమేది
నీ నేరమెంత నీ దయ ఎంత
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
భూదేవి లొ దాగి ఉన్నావా
ఆకాశమంత ఉన్నావా
English Lyrics / Transliteration
Nee Neramentha Nee Daya Entha
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Neeroopamedi Nee RoopaMedi
Nee Neramentha Nee Daya Entha
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Lokamella Neeku Goodu
Nee Adugulaku Daasoham
Chethanna Neelo Cheyootha
Nee Charanaalu Andaga
Neeroopamedi Nee RoopaMedi
Nee Neramentha Nee Daya Entha
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Neeroopamedi Nee RoopaMedi
Nee Neramentha Nee Daya Entha
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Anda Pinda Brahmandam
Neekaanakame Annadi
Akhila Jeevulaki Praanam
Neevega O Sharanyam
Neeroopamedi Nee RoopaMedi
Nee Neramentha Nee Daya Entha
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Neeroopamedi Nee RoopaMedi
Nee Neramentha Nee Daya Entha
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava
Bhudevi Lo Daagi Unnava
Aakashamantha Unnava