Telugu Lyrics
నీ సరిగమల పల్లవినే
నీసరి మనోహరి, నీసరి మనోహరి
నీ సరిగమల పల్లవినే
నయనాభిరామ సుందరి
నేనే కాదనుకొన్నావా
నీసరి మనోహరి, నీసరి మనోహరి
నీ సరిగమల పల్లవినే
నయనాభిరామ సుందరి
నేనే కాదనుకొన్నావా
పలికె నిన్ను మేను కలిసె నిన్ను
తెలిసె నిన్ను నేనే
పలికె నిన్ను మేను కలిసె నిన్ను
తెలిసె నిన్ను నేనే
అందాల మధురాల
అంతరంగం నేనే
అందాల మధురాల
అంతరంగం నేనే
నీసరి మనోహరి, నీసరి మనోహరి
నీ సరిగమల పల్లవినే
నయనాభిరామ సుందరి
నేనే కాదనుకొన్నావా
నీ నయనాలలో మెరిసిన
నా సొగసులే కలవని
నీ నయనాలలో మెరిసిన
నా సొగసులే కలవని
తనువూహించని
తరుణాలెన్నో
అందుకొంటివి
అందుకొంటివి
అందుకొంటివి
ప్రియా
అందుకొంటివి
అందుకొంటివి
అందుకొంటివి
ప్రియా
నయనాభిరామ సుందరి
నేనే కాదనుకొన్నావా
నీసరి మనోహరి, నీసరి మనోహరి
నీ సరిగమల పల్లవినే
నయనాభిరామ సుందరి
నేనే కాదనుకొన్నావా
English Lyrics / Transliteration
Nee sarigamala pallavine
Neesari Manohari, Neesari Manohari
Nee sarigamala pallavine
Nayanabhirama sundari
Nene kaadanukunnava
Neesari Manohari, Neesari Manohari
Nee sarigamala pallavine
Nayanabhirama sundari
Nene kaadanukunnava
Palike ninnu, menu kalise ninnu
Telise ninnu nene
Palike ninnu, menu kalise ninnu
Telise ninnu nene
Andala madhurala
Antharangam nene
Andala madhurala
Antharangam nene
Neesari Manohari, Neesari Manohari
Nee sarigamala pallavine
Nayanabhirama sundari
Nene kaadanukunnava
Nee nayanalalo merisina
Naa sogasule kalavani
Nee nayanalalo merisina
Naa sogasule kalavani
Tanuvuhoohinchani
Tharunalenno
Andukontivi
Andukontivi
Andukontivi
Priya
Andukontivi
Andukontivi
Andukontivi
Priya
Nayanabhirama sundari
Nene kaadanukunnava
Neesari Manohari, Neesari Manohari
Nee sarigamala pallavine
Nayanabhirama sundari
Nene kaadanukunnava