Telugu Lyrics
అనురాగ బాంధవ్యం
నీతోనే నీతోనే
అనురాగ బాంధవ్యం
నాతోనే నాతోనే
నీ జీవనం
నా జీవంతో నా జీవనం
నేను న్యాయమని నీవు న్యాయమని
నిజమైన న్యాయమని
నేను న్యాయమని నీవు న్యాయమని
నిజమైన న్యాయమని
ప్రతి క్షణము నిన్నే దైవమని
సేవించే మానవ జాతికి
అంకితమాయె ఈ జీవితం
నీతోనే నీతోనే
అనురాగ బాంధవ్యం
నాతోనే నాతోనే
నీ జీవనం
నా జీవంతో నా జీవనం
కనులలో వెలుగంతయు
నీ కనులే దెలిపినవి
కనులలో వెలుగంతయు
నీ కనులే దెలిపినవి
పయనాలలో దారియంతయు
నీ అడుగులే తెలిపినవి
నీ నామ స్మరణమే
నాతోనే నాతోనే
నిత్యం నవరసాలు
నాతోనే నాతోనే
నేను న్యాయమని నీవు న్యాయమని
నిజమైన న్యాయమని
ప్రతి క్షణము నిన్నే దైవమని
సేవించే మానవ జాతికి
అంకితమాయె ఈ జీవితం
బ్రతుకున అర్ధంబు నీవే
పుడమికి ప్రాణంబు నీవే
బ్రతుకున అర్ధంబు నీవే
పుడమికి ప్రాణంబు నీవే
కలిమికి లేమికి నీవే
కారణంభూతము నీవే
నీ శరణు పొందిన
నాతోనే నాతోనే
నిత్యం సుఖశాంతులు
నాతోనే నాతోనే
నేను న్యాయమని నీవు న్యాయమని
నిజమైన న్యాయమని
ప్రతి క్షణము నిన్నే దైవమని
సేవించే మానవ జాతికి
అంకితమాయె ఈ జీవితం
నీతోనే నీతోనే
అనురాగ బాంధవ్యం
నాతోనే నాతోనే
నీ జీవనం
నా జీవంతో నా జీవనం
English Lyrics / Transliteration
Anuraga bandhavyam
Neethone neethone
Anuraga bandhavyam
Naathone naathone
Nee jeevanam
Naa jeevantho naa jeevanam
Nenu nyayamani neevu nyayamani
Nijamaina nyayamani
Nenu nyayamani neevu nyayamani
Nijamaina nyayamani
Prathi kshanamu ninne daivamani
Sevinche maanava jaathiki
Ankithamayye ee jeevitham
Neethone neethone
Anuraga bandhavyam
Naathone naathone
Nee jeevanam
Naa jeevantho naa jeevanam
Kanulalo veluganthayu
Nee kanule thelipinavi
Kanulalo veluganthayu
Nee kanule thelipinavi
Payanalalo dhaariyantayu
Nee adugule thelipinavi
Nee naama smaraname
Naathone naathone
Nithyam navarasalu
Naathone naathone
Nenu nyayamani neevu nyayamani
Nijamaina nyayamani
Prathi kshanamu ninne daivamani
Sevinche maanava jaathiki
Ankithamayye ee jeevitham
Brathukuna ardhamu neeve
Pudamiki praanambu neeve
Brathukuna ardhamu neeve
Pudamiki praanambu neeve
Kalimiki lemiki neeve
Karanam boothamu neeve
Nee sharanu pondhina
Naathone naathone
Nithyam sukha shanthulu
Naathone naathone
Nenu nyayamani neevu nyayamani
Nijamaina nyayamani
Prathi kshanamu ninne daivamani
Sevinche maanava jaathiki
Ankithamayye ee jeevitham
Neethone neethone
Anuraga bandhavyam
Naathone naathone
Nee jeevanam
Naa jeevantho naa jeevanam