Telugu Lyrics
నీతోనే సాగడం
నా ఊహలన్నిటిలో
నీతోనే వెలవడం
నా గుండెల్లో దాచుకున్న
నీకై పలికే స్వరాలు
నా కళ్ళల్లో కనపడే
నీ రూపమే ఈ లోకాలు
నీతోనే కలవడం
నీతోనే సాగడం
నా ఊహలన్నిటిలో
నీతోనే వెలవడం
పరువంలో ఈ ఉషం
పలికిన తొలి స్వరం
కలిసి ఉంటే ఈ క్షణం
కరిగే నా జీవం
పలికెటి కోకిల
నీ మాట మమతలా
కొత్తగా నాలోన
ఉప్పొంగే వలపుల
నీతోనే కలవడం
నీతోనే సాగడం
నా ఊహలన్నిటిలో
నీతోనే వెలవడం
ఒకసారి చూసినా
మనసే గిలిగింతలా
మొన్ననే కలిసినా
ఎన్నడూ మరిచినా
ప్రేమను పంచుతూ
తోడుగా నడుస్తూ
ఏనాటికీ వీడకా
నీదే ఈ జీవం
నీతోనే కలవడం
నీతోనే సాగడం
నా ఊహలన్నిటిలో
నీతోనే వెలవడం
నా గుండెల్లో దాచుకున్న
నీకై పలికే స్వరాలు
నా కళ్ళల్లో కనపడే
నీ రూపమే ఈ లోకాలు
English Lyrics / Transliteration
Neethone saagadam
Naa oohalannitilo
Neethone velavadam
Naa gundello daachukunna
Neekai palike swaraalu
Naa kallallo kanapade
Nee roopame ee lokalu
Neethone kalavadam
Neethone saagadam
Naa oohalannitilo
Neethone velavadam
Paruvamlo ee usham
Palikina tholi swaram
Kalisi unte ee kshanam
Karige naa jeevam
Paliketi kokila
Nee maata mamathala
Kothaga naalona
Upponge valapula
Neethone kalavadam
Neethone saagadam
Naa oohalannitilo
Neethone velavadam
Okasaari choosina
Manase giliginthala
Monnanne kalisina
Ennadoo marichina
Premanu panchuthu
Thodugaa nadusthu
Enaatikee veedakaa
Needhe ee jeevam
Neethone kalavadam
Neethone saagadam
Naa oohalannitilo
Neethone velavadam
Naa gundello daachukunna
Neekai palike swaraalu
Naa kallallo kanapade
Nee roopame ee lokalu