Telugu Lyrics
నా మదిలో నిత్య రాగమే
నీవే అమరస్వరమే
నా మదిలో నిత్య రాగమే
నీవే అమరస్వరమే
నా మదిలో నిత్య రాగమే
మదిలోన రేగే ఊహల రాగాలన్ని
నీకే అంకితం
నీ పెదవుల పలికే పలుకుల లయలకు
ప్రతి హృదయం సపితం
ఏ గుడిలోనూ లేని దేవత
ఎవరికి తెలియని రూపమ
ఈ లోకములోన పుట్టక
మెరిసేటి తారక
నీవే అమరస్వరమే
నా మదిలో నిత్య రాగమే
తళుకు తళుకు మెరిసేటి నీ కనులలో
ప్రతి క్షణం ఓ కల
అడుగుల సవ్వడి విన్నానే
అది నా గుండె లయ
నీవే అమరస్వరమే
నా మదిలో నిత్య రాగమే
నీవే అమరస్వరమే
నా మదిలో నిత్య రాగమే
English Lyrics / Transliteration
Naa madhilo nithya raagame
Neeve amarashwarame
Naa madhilo nithya raagame
Neeve amarashwarame
Naa madhilo nithya raagame
Madhilona rege oohala raagaalanni
Neeke ankitham
Nee pedavula palike palukula layalaku
Prathi hrudayam sapitham
Ye gudilonoo leni devatha
Evariki theliyani roopama
Ee lokamulona puttaka
Meriseti tharaka
Neeve amarashwarame
Naa madhilo nithya raagame
Thaluku thaluku meriseti nee kanulalo
Prathi kshanam o kala
Adugula savvadi vinnaane
Adi naa gunde laya
Neeve amarashwarame
Naa madhilo nithya raagame
Neeve amarashwarame
Naa madhilo nithya raagame