Telugu Lyrics
నీవే మా సర్వం
నీవే మా లోకం
నీవే మా దీపం
నీవే మా జీవం
నీవే మా సర్వం
నీవే మా లోకం
నీవే మా దీపం
ఆదిశక్తి రూపం
అయ్యప్ప సంరక్షణం
శివశంకర రూపాన్ని
అఖిలాండ నాయకున్ని
నీవే మా జీవం
నీవే మా సర్వం
నీవే మా లోకం
నీవే మా దీపం
గురువాయురప్ప శ్రీకృష్ణా
శ్రీరామ చంద్ర రఘురామా
గోవిందా గోవిందా
వరమిచ్చె దేవుడా
శరణం స్వామి
శరణం స్వామి
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
హరిహరసుత అయ్యప్ప
హరహర శంకర
అర్ధనారీశ్వర
అందరిని కాపాడవా
నీవే మా జీవం
నీవే మా సర్వం
నీవే మా లోకం
నీవే మా దీపం
English Lyrics / Transliteration
Neeve Maa Sarvam
Neeve Maa Lokam
Neeve Maa Deepam
Neeve Maa Jeevam
Neeve Maa Sarvam
Neeve Maa Lokam
Neeve Maa Deepam
Aadishakti Roopam
Ayyappa Samrakshanam
Shiva Shankara Roopaanni
Akhilaanda Naayakunni
Neeve Maa Jeevam
Neeve Maa Sarvam
Neeve Maa Lokam
Neeve Maa Deepam
Guruvayurappa Sri Krishna
Sri Rama Chandra Raghunama
Govinda Govinda
Varamicche Devuda
Sharanam Swamy
Sharanam Swamy
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Harihara Sutha Ayyappa
Hara Hara Shankara
Ardhanareeshwara
Andarini Kaapava
Neeve Maa Jeevam
Neeve Maa Sarvam
Neeve Maa Lokam
Neeve Maa Deepam