Telugu Lyrics
నిన్ను కొలిచే రక్షించుమా
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
అఖిల లోకముల యందు నీవు
అందరిని రక్షించు శ్రీ జగన్మోహిని
అఖిల లోకముల యందు నీవు
అందరిని రక్షించు శ్రీ జగన్మోహిని
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
వరములు ఒసగే దేవి వరప్రదాయిని
తారకమంత్రము నీవే
వరములు ఒసగే దేవి వరప్రదాయిని
తారకమంత్రము నీవే
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
కరుణామయి నీవు కరుణ చూపుమా
కాపాడవే దేవ దేవతా
కరుణామయి నీవు కరుణ చూపుమా
కాపాడవే దేవ దేవతా
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
నీవే శరణమని దేవతలందరును
నిన్ను కొలిచే రక్షించుమా
English Lyrics / Transliteration
Ninnu koliche rakshinchumaa
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa
Akhila lokamula yandu neevu
Andharini rakshinchu Sri Jaganmohini
Akhila lokamula yandu neevu
Andharini rakshinchu Sri Jaganmohini
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa
Varamulu osage devi Varapradayini
Tharakamanthramu neeve
Varamulu osage devi Varapradayini
Tharakamanthramu neeve
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa
Karunamayi neevu karuna chupumaa
Kaapadave deva devathaa
Karunamayi neevu karuna chupumaa
Kaapadave deva devathaa
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa
Neeve sharanamani devathalandharunu
Ninnu koliche rakshinchumaa