Telugu Lyrics
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
నా సతివై నను బ్రోవరా
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
ప్రియతమా నీవెల నను బ్రోవరా
నా సతివై నను బ్రోవరా
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
అంతులేని అనంతమైన
నీ దివ్య ప్రేమకెపుడూ
అంతులేని అనంతమైన
నీ దివ్య ప్రేమకెపుడూ
ముగ్ధురాలనై యుంటి
ఎపుడూ నీ సొంతమై యుంటి
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
నా సతివై నను బ్రోవరా
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
నీదు రాకకై వేచియుంటి
నిన్నెంతో కొల్చియుంటి
నీదు రాకకై వేచియుంటి
నిన్నెంతో కొల్చియుంటి
నను కరుణించు దీనురాల
నను కరుణించు దీనురాల
నీదు సేవలోన వుందు
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
నా సతివై నను బ్రోవరా
నా ప్రియతమ నీవెల నను బ్రోవరా
English Lyrics / Transliteration
Naa priyatama neevela nanu brovara
Naa sathi vai nanu brovara
Naa priyatama neevela nanu brovara
Priyatama neevela nanu brovara
Naa sathi vai nanu brovara
Naa priyatama neevela nanu brovara
Antuleni anantamaina
Nee divya premakeppudu
Antuleni anantamaina
Nee divya premakeppudu
Mugdhuralanai yunti
Eppudu nee sontamai yunti
Naa priyatama neevela nanu brovara
Naa sathi vai nanu brovara
Naa priyatama neevela nanu brovara
Needu raakakai vechiyunti
Ninnentho kolchiyunti
Needu raakakai vechiyunti
Ninnentho kolchiyunti
Nanu karuninchu deenuraala
Nanu karuninchu deenuraala
Needu sevalona vundhu
Naa priyatama neevela nanu brovara
Naa sathi vai nanu brovara
Naa priyatama neevela nanu brovara