Telugu Lyrics
నా మనసు నిలుచు చోటెల్ల నీదే కరుణా
నీవెళ్లు స్థలమంతయు నీదె దేవా
నా మనసు నిలుచు చోటెల్ల నీదే కరుణా
నీ నయనాన వెలుగులన్నీ నాపై మెరిసినా
నీ కరుణా కౌగిలిలో నన్ను దాచిన
నీ నయనాన వెలుగులన్నీ నాపై మెరిసినా
నీ కరుణా కౌగిలిలో నన్ను దాచిన
అన్ని వేళలందు నీవే తోడై ఉంటివి
నీవెళ్లు స్థలమంతయు నీదె దేవా
నా మనసు నిలుచు చోటెల్ల నీదే కరుణా
నీ ప్రేమ సంద్రాన తేలుతూ నేనున్నా
నీ పాట తేనెలై నా చెవులార గున్నా
నీ ప్రేమ సంద్రాన తేలుతూ నేనున్నా
నీ పాట తేనెలై నా చెవులార గున్నా
నీ దయను పొందుచు నేను పులకించి పోతిని
నీవెళ్లు స్థలమంతయు నీదె దేవా
నా మనసు నిలుచు చోటెల్ల నీదే కరుణా
నీవెళ్లు స్థలమంతయు నీదె దేవా
నా మనసు నిలుచు చోటెల్ల నీదే కరుణా
English Lyrics / Transliteration
Naa manasu niluchu chotella neede karuna
Neevellu sthalamanthayu neede deva
Naa manasu niluchu chotella neede karuna
Nee nayanaana velugulanni naapai merisinaa
Nee karunaa kaugililo nannu daachina
Nee nayanaana velugulanni naapai merisinaa
Nee karunaa kaugililo nannu daachina
Anni velalandu neeve thodai unthivi
Neevellu sthalamanthayu neede deva
Naa manasu niluchu chotella neede karuna
Nee prema sandraana theluthu nenuunna
Nee paata thenelai naa chevulaara gunna
Nee prema sandraana theluthu nenuunna
Nee paata thenelai naa chevulaara gunna
Nee dayanu pondhuchu nenu pulakinchi pothini
Neevellu sthalamanthayu neede deva
Naa manasu niluchu chotella neede karuna
Neevellu sthalamanthayu neede deva
Naa manasu niluchu chotella neede karuna