Telugu Lyrics
నేనేగా నిను పిలిచినది
నీవేనా నను తలచినది
నేనేగా నిను పిలిచినది
రెండు మనసులు కలిసినది
ఏకాంతాన వెలిసినది
నీవేనా నను తలచినది
నేనేగా నిను పిలిచినది
నీవేనా నను తలచినది
నేనేగా నిను పిలిచినది
ఓహోహోహో..
ఆహాహాహా..
ఓహోహోహో..
ఆహాహాహా..
నీలి మేఘంలా నా మనసు
నీకై వేచి వున్నది
నీడలాగ నిన్ను వెన్నంటి
చేరే దారి వెదకుతున్నది
ప్రేమనే వేదమంటూ
పాడే కోయిలవో నీవు
ఆమని తరహాలో నను
ఆడింపచేసే రాణివో నీవు
నీవేనా నను తలచినది
నేనేగా నిను పిలిచినది
ఎన్నో జన్మలపుణ్యఫలం
నీ పరిచయమని తెలిసెనులే
అంతరంగపు ఆనందాల
సౌధం నీవే అనుకొంటినే
ఓహో.. చంద్రబింబమా
నీదు చెలిమి కాంక్షించెనే
ఓహో.. నా వసంతమా
నీదు రాకకై వేచియుండెనే
నీవేనా నను తలచినది
నేనేగా నిను పిలిచినది
రెండు మనసులు కలిసినది
ఏకాంతాన వెలిసినది
నీవేనా నను తలచినది
నేనేగా నిను పిలిచినది
English Lyrics / Transliteration
Nenega ninu pilichinadi
Neevena nanu talachinadi
Nenega ninu pilichinadi
Rendu manasulu kalasinadi
Ekantana velisinadi
Neevena nanu talachinadi
Nenega ninu pilichinadi
Neevena nanu talachinadi
Nenega ninu pilichinadi
Ohohoho..
Ahahaha..
Ohohoho..
Ahahaha..
Neeli meghamla na manasu
Neekai vechi vunnadi
Needalaaga ninnu vennanti
Chere daari vedakuthunnadi
Premane vedamantoo
Paade koyilavo neevu
Aamani tarahalo nanu
Aadimpachese raanivo neevu
Neevena nanu talachinadi
Nenega ninu pilichinadi
Enno janmalapunyapalam
Nee parichayamani telisenule
Antarangapu aanandala
Saudham neeve anukontine
Oho.. chandrabimbama
Needu chelimi kankshincheene
Oho.. naa vasantama
Needu raakakai vechiyundene
Neevena nanu talachinadi
Nenega ninu pilichinadi
Rendu manasulu kalasinadi
Ekantana velisinadi
Neevena nanu talachinadi
Nenega ninu pilichinadi