Telugu Lyrics
తలచుకుంటే కన్నుల నిండా
నీరు పొరలు కడుతూ వుంటే
నీదు కృపకు దాసరినై
నా ప్రియతమా నీ ప్రేమకై
నేను ఎదొ నిరీక్షణతో
బ్రతుకుతినే ఓ నా ప్రియా
నీ ప్రేమను పొందగ
ఈ జన్మకు నీవు తోడు
నా సృష్టికే నీవే మేలు
జన్మజన్మలైన నాదు
మనసున నీవే నా రాజా
నీవు చేసిన మేలులన్నీ
తలచుకుంటే కన్నుల నిండా
నీరు పొరలు కడుతూ వుంటే
నీదు కృపకు దాసరినై
English Lyrics / Transliteration
thalachukunte kannula nindaa
neeru poralu kaduthoo vunte
needhu krupaku daasarinai
Naa priyathamaa nee premakai
nenu edho nireekshanatho
brathukuthine o naa priyaa
nee premanu pondaga
Ee janmaku neevu thodu
naa srushtike neeve melu
janma janmalaina naadhu
manasuna neeve naa raajaa
Neevu chesina melulanni
thalachukunte kannula nindaa
neeru poralu kaduthoo vunte
needhu krupaku daasarinai