Telugu Lyrics
నీవు చేసిన పాపములకై
మరణశిక్షకు గురియై
నన్ను కాచే నా యేసు
నీవు చేసిన పాపములకై
నీవు చేసిన పాపములకై
మరణశిక్షకు గురియై
నన్ను కాచే నా యేసు
సిలువ యందు నీ రక్తము
చిందించి నా పాపములు
కడిగి వేసిన నా యేసు
విజయముగా మారితి
సిలువ యందు నీ రక్తము
చిందించి నా పాపములు
కడిగి వేసిన నా యేసు
విజయముగా మారితి
నీవు చేసిన పాపములకై
నీవు చేసిన పాపములకై
మరణశిక్షకు గురియై
నన్ను కాచే నా యేసు
ఘోరమైన నా పాపములు
నీవూహింపలేని కష్టములు
సహించిన నా యేసు
నన్ను కనికరించెను
ఘోరమైన నా పాపములు
నీవూహింపలేని కష్టములు
సహించిన నా యేసు
నన్ను కనికరించెను
నీవు చేసిన పాపములకై
నీవు చేసిన పాపములకై
మరణశిక్షకు గురియై
నన్ను కాచే నా యేసు
ప్రభువైన నీ ప్రేమ కొరకు
పొందిన నీ కృప కొరకు
నేనెంతో ఋణస్థుడను
నా యేసు నీ యేసు
ప్రభువైన నీ ప్రేమ కొరకు
పొందిన నీ కృప కొరకు
నేనెంతో ఋణస్థుడను
నా యేసు నీ యేసు
నీవు చేసిన పాపములకై
నీవు చేసిన పాపములకై
మరణశిక్షకు గురియై
నన్ను కాచే నా యేసు
English Lyrics / Transliteration
Neevu chesina paapamulakai
Maranasikshaku guriyai
Nannu kaache naa Yesu
Neevu chesina paapamulakai
Neevu chesina paapamulakai
Maranasikshaku guriyai
Nannu kaache naa Yesu
Siluva yandu nee rakthamu
Chindinchi naa paapamulu
Kadigi vesina naa Yesu
Vijayamugaa maarithi
Siluva yandu nee rakthamu
Chindinchi naa paapamulu
Kadigi vesina naa Yesu
Vijayamugaa maarithi
Neevu chesina paapamulakai
Neevu chesina paapamulakai
Maranasikshaku guriyai
Nannu kaache naa Yesu
Ghoramaina naa paapamulu
Neevoohimpeleni kashtamulu
Sahinchina naa Yesu
Nannu kanikarinchenu
Ghoramaina naa paapamulu
Neevoohimpeleni kashtamulu
Sahinchina naa Yesu
Nannu kanikarinchenu
Neevu chesina paapamulakai
Neevu chesina paapamulakai
Maranasikshaku guriyai
Nannu kaache naa Yesu
Prabhuvaina nee prema koraku
Pondina nee krupa koraku
Nenentho runashtudanu
Naa Yesu nee Yesu
Prabhuvaina nee prema koraku
Pondina nee krupa koraku
Nenentho runashtudanu
Naa Yesu nee Yesu
Neevu chesina paapamulakai
Neevu chesina paapamulakai
Maranasikshaku guriyai
Nannu kaache naa Yesu