Telugu Lyrics
నిలువదు కదా భగవంతుడా
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
నీది కానిది ఏది లేదు
నీవు లేకున్నా ఏది లేదు
నీది కానిది ఏది లేదు
నీవు లేకున్నా ఏది లేదు
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
సూర్య చంద్ర తారకలు
సకల లోక నిలయాలు
సూర్య చంద్ర తారకలు
సకల లోక నిలయాలు
సృష్టి నడచు విధముగ
శక్తి నీవేయగా
సృష్టి నడచు విధముగ
శక్తి నీవేయగా
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
దిక్కులేని వారికి నీవు
దిక్కుగా ఉండు ప్రభూ
దిక్కులేని వారికి నీవు
దిక్కుగా ఉండు ప్రభూ
అన్నదానమే కన్నా
అమృత తుల్యమన్న ప్రభూ
అన్నదానమే కన్నా
అమృత తుల్యమన్న ప్రభూ
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
నీవు లేకున్నా ఈ జగతి
నిలువదు కదా భగవంతుడా
నీది కానిది ఏది లేదు
నీవు లేకున్నా ఏది లేదు
నీది కానిది ఏది లేదు
నీవు లేకున్నా ఏది లేదు
English Lyrics / Transliteration
Niluvadu kada Bhagavanthuda
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Needi kaanidi edi ledu
Neevu lekunna edi ledu
Needi kaanidi edi ledu
Neevu lekunna edi ledu
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Surya Chandra tharakalu
Sakala loka nilayalu
Surya Chandra tharakalu
Sakala loka nilayalu
Srushti nadachu vidhamuga
Shakthi neeveyaga
Srushti nadachu vidhamuga
Shakthi neeveyaga
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Dikkuleni variki neevu
Dikkuga undu Prabhuvu
Dikkuleni variki neevu
Dikkuga undu Prabhuvu
Annadaaname kanna
Amrutha thulyamanna Prabhuvu
Annadaaname kanna
Amrutha thulyamanna Prabhuvu
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Neevu lekunna ee jagathi
Niluvadu kada Bhagavanthuda
Needi kaanidi edi ledu
Neevu lekunna edi ledu
Needi kaanidi edi ledu
Neevu lekunna edi ledu