Telugu Lyrics
నీవు లేని క్షణము లేదు
నీవు లేని దారి లేదు
నీవు లేని లోకమే లేదు
సకలము నీవే శ్రీరామా
సర్వము నీవే శ్రీరామా
నీవు లేని తావు లేదు
నీవు లేని క్షణము లేదు
నీవు లేని దారి లేదు
నీవు లేని లోకమే లేదు
సకలము నీవే శ్రీరామా
సర్వము నీవే శ్రీరామా
అందరిలో నిన్నే చూసే
అనురాగం నాకు కలిగించవా
అడిగిన వారికి అండగా
అభయము నీవు ఇప్పించవా
అందరిలో నిన్నే చూసే
అనురాగం నాకు కలిగించవా
అడిగిన వారికి అండగా
అభయము నీవు ఇప్పించవా
నా మనసులో వెలుగే నీవే
నా ప్రాణమే నీవే శ్రీరామా
నా తలపే నీవే శ్రీరామా
నీవు లేని తావు లేదు
నీవు లేని క్షణము లేదు
నీవు లేని దారి లేదు
నీవు లేని లోకమే లేదు
సకలము నీవే శ్రీరామా
సర్వము నీవే శ్రీరామా
కరుణామయ నీ సన్నిధిలో
కన్నీరు ఇక రానీయకుమా
భక్తవత్సల నీ పాదముల
భాగ్యము నాకు దయచేయుమా
కరుణామయ నీ సన్నిధిలో
కన్నీరు ఇక రానీయకుమా
భక్తవత్సల నీ పాదముల
భాగ్యము నాకు దయచేయుమా
నీ వాత్సల్యము మరువలేను
నీ చరణముల వీడలేను
నీవే నా దైవం శ్రీరామా
నీవే నా సర్వం శ్రీరామా
నీవు లేని తావు లేదు
నీవు లేని క్షణము లేదు
నీవు లేని దారి లేదు
నీవు లేని లోకమే లేదు
సకలము నీవే శ్రీరామా
సర్వము నీవే శ్రీరామా
English Lyrics / Transliteration
Neevu leni kshanamu ledu
Neevu leni daari ledu
Neevu leni lokame ledu
Sakalmu neeve Sri Rama
Sarvamu neeve Sri Rama
Neevu leni thaavu ledu
Neevu leni kshanamu ledu
Neevu leni daari ledu
Neevu leni lokame ledu
Sakalmu neeve Sri Rama
Sarvamu neeve Sri Rama
Andarilo ninne choose
Anuragam naaku kaliginchava
Adigina vaariki andaga
Abhayamu neevu ippinchava
Andarilo ninne choose
Anuragam naaku kaliginchava
Adigina vaariki andaga
Abhayamu neevu ippinchava
Naa manasulo veluge neeve
Naa praaname neeve Sri Rama
Naa thalape neeve Sri Rama
Neevu leni thaavu ledu
Neevu leni kshanamu ledu
Neevu leni daari ledu
Neevu leni lokame ledu
Sakalmu neeve Sri Rama
Sarvamu neeve Sri Rama
Karunamaya nee sannidhilo
Kanneeru ika raaneeyakuma
Bhaktavatsala nee paadamula
Bhagyamu naaku dayacheyuma
Karunamaya nee sannidhilo
Kanneeru ika raaneeyakuma
Bhaktavatsala nee paadamula
Bhagyamu naaku dayacheyuma
Nee vaatsalyamu maruvalenu
Nee charanamula veelalenu
Neeve naa daivam Sri Rama
Neeve naa sarvam Sri Rama
Neevu leni thaavu ledu
Neevu leni kshanamu ledu
Neevu leni daari ledu
Neevu leni lokame ledu
Sakalmu neeve Sri Rama
Sarvamu neeve Sri Rama