Telugu Lyrics
నా వలపు నీకే రాజా నువ్వే నా జీవం
నీవు నాకు రాజా రమ్మంటే రాజా
నా వలపు నీకే రాజా నువ్వే నా జీవం
అడుగుల నీతోనే వయసు నాటుకుంది
గుండెల్లో నీరూపే కలలు కంటుంది
అడుగుల నీతోనే వయసు నాటుకుంది
గుండెల్లో నీరూపే కలలు కంటుంది
నాడు నేడు రేపు నీవే నా ప్రాణం
నీవు నాకు రాజా రమ్మంటే రాజా
నా వలపు నీకే రాజా నువ్వే నా జీవం
ఆది నా సగమై నీవు తోడుంటే
భావాల గంగై పారే ప్రేమలెన్నో
ఆది నా సగమై నీవు తోడుంటే
భావాల గంగై పారే ప్రేమలెన్నో
బానిసను నీకే సదా నీ సేవలో
నీవు నాకు రాజా రమ్మంటే రాజా
నా వలపు నీకే రాజా నువ్వే నా జీవం
నీవు నాకు రాజా రమ్మంటే రాజా
నా వలపు నీకే రాజా నువ్వే నా జీవం
English Lyrics / Transliteration
Naa valapu neeke raaja nuvve naa jeevam
Neevu naaku raaja rammante raaja
Naa valapu neeke raaja nuvve naa jeevam
Adugula neethone vayasu naatukundi
Gundello niroope kalalu kantundi
Adugula neethone vayasu naatukundi
Gundello niroope kalalu kantundi
Naadu nedu repu neeve naa praanam
Neevu naaku raaja rammante raaja
Naa valapu neeke raaja nuvve naa jeevam
Aadi naa sagamai neevu thodunte
Bhaavaala gangai paare premalennno
Aadi naa sagamai neevu thodunte
Bhaavaala gangai paare premalennno
Baanisalanu neeke sadaa nee sevalo
Neevu naaku raaja rammante raaja
Naa valapu neeke raaja nuvve naa jeevam
Neevu naaku raaja rammante raaja
Naa valapu neeke raaja nuvve naa jeevam