Telugu Lyrics
నీవు నేను పాడాలి యేసు పాట
ఆదియు అంతము లేని దేవుని స్తుతి
ఆదియు అంతము లేని దేవుని స్తుతి
యేసయ్యా నీవు గొప్ప దేవుడవు
యేసయ్యా నీవు గొప్ప దేవుడవు
లోక పాపముల బాధ్యత మోసిన
లోక పాపముల బాధ్యత మోసిన
అందరి పాపముల బాధ్యత మోసిన
అందరి పాపముల బాధ్యత మోసిన
నీవు నా రక్షకుడవు యేసయ్యా
నీవు నా రక్షకుడవు యేసయ్యా
కరుణామయుడవు నీవే యేసయ్యా
కరుణామయుడవు నీవే యేసయ్యా
ఘనత మహిమ మీకే యేసయ్యా
ఘనత మహిమ మీకే యేసయ్యా
స్తుతి ఆరాధనలు నీకే యేసయ్యా
స్తుతి ఆరాధనలు నీకే యేసయ్యా
నీవు నేను పాడాలి యేసు పాట
నీవు నేను పాడాలి యేసు పాట
ఆదియు అంతము లేని దేవుని స్తుతి
ఆదియు అంతము లేని దేవుని స్తుతి
యేసయ్యా నీవు గొప్ప దేవుడవు
యేసయ్యా నీవు గొప్ప దేవుడవు
లోక పాపముల బాధ్యత మోసిన
లోక పాపముల బాధ్యత మోసిన
అందరి పాపముల బాధ్యత మోసిన
అందరి పాపముల బాధ్యత మోసిన
నీవు నా రక్షకుడవు యేసయ్యా
నీవు నా రక్షకుడవు యేసయ్యా
English Lyrics / Transliteration
Neevu Nenu Paadali Yesu Paata
Aadiyu Anthamu Leni Devuni Sthuthi
Aadiyu Anthamu Leni Devuni Sthuthi
Yesayya Neevu Goppa Devudavu
Yesayya Neevu Goppa Devudavu
Loka Paapamula Baadhyatha Mosina
Loka Paapamula Baadhyatha Mosina
Andari Paapamula Baadhyatha Mosina
Andari Paapamula Baadhyatha Mosina
Neevu Naa Rakshakudavu Yesayya
Neevu Naa Rakshakudavu Yesayya
Karunamayudavu Neeve Yesayya
Karunamayudavu Neeve Yesayya
Ghanatha Mahima Meekey Yesayya
Ghanatha Mahima Meekey Yesayya
Sthuthi Aaradhanalu Neeke Yesayya
Sthuthi Aaradhanalu Neeke Yesayya
Neevu Nenu Paadali Yesu Paata
Neevu Nenu Paadali Yesu Paata
Aadiyu Anthamu Leni Devuni Sthuthi
Aadiyu Anthamu Leni Devuni Sthuthi
Yesayya Neevu Goppa Devudavu
Yesayya Neevu Goppa Devudavu
Loka Paapamula Baadhyatha Mosina
Loka Paapamula Baadhyatha Mosina
Andari Paapamula Baadhyatha Mosina
Andari Paapamula Baadhyatha Mosina
Neevu Naa Rakshakudavu Yesayya
Neevu Naa Rakshakudavu Yesayya