Telugu Lyrics
అంతట నీ చెంత లేకపోయినా
నీవు శిలువను మోయుచున్నప్పుడు
అంతట నీ చెంత లేకపోయినా
నా హృదయమున నీవు వున్నావు
నా కన్నుల నీవే కనబడుచున్నావు
నీవు శిలువను మోయుచున్నప్పుడు
అంతట నీ చెంత లేకపోయినా
నీవు సిలువలో మరణించినప్పుడు
అంతట నీ చెంత లేకపోయినా
నా కన్నుల నీరు కారుచుండును
నా ప్రాణమున నీవే నిలిచియున్నావు
నీవు శిలువను మోయుచున్నప్పుడు
అంతట నీ చెంత లేకపోయినా
నీవు శిలువను మోయుచున్నప్పుడు
అంతట నీ చెంత లేకపోయినా
నా హృదయమున నీవు వున్నావు
నా కన్నుల నీవే కనబడుచున్నావు
నీవు శిలువను మోయుచున్నప్పుడు
అంతట నీ చెంత లేకపోయినా
English Lyrics / Transliteration
Anthata nee chentha lekapoyinaa
Neevu siluvanu moyuchunnappudu
Anthata nee chentha lekapoyinaa
Naa hrudayamuna neevu vunnaavu
Naa kannula neeve kanabaduchunnaavu
Neevu siluvanu moyuchunnappudu
Anthata nee chentha lekapoyinaa
Neevu siluvalo maraninchinappudu
Anthata nee chentha lekapoyinaa
Naa kannula neeru kaaruchundunu
Naa praanamuna neeve nilichivunnaavu
Neevu siluvanu moyuchunnappudu
Anthata nee chentha lekapoyinaa
Neevu siluvanu moyuchunnappudu
Anthata nee chentha lekapoyinaa
Naa hrudayamuna neevu vunnaavu
Naa kannula neeve kanabaduchunnaavu
Neevu siluvanu moyuchunnappudu
Anthata nee chentha lekapoyinaa