Telugu Lyrics
నా జీవితానికి ఊపిరివి నీవే నా శ్రీరామ
నీవులేని నేనులేను నీవే నా ప్రాణమా
నా జీవితానికి ఊపిరివి నీవే నా శ్రీరామ
పొద్దుపొడవక ముందే కళ్ళు తెరవని
నిద్రలోన నేను నా కలల రాణివి
పొద్దుపడవక ముందే కళ్ళు తెరవని
నిద్రలోన నేను నా కలల రాణివి
నిదురలోన దాగి ఉన్న నీకై వేచి ఉన్న
నాకు దారి చూపించావా
నీవులేని నేనులేను నీవే నా ప్రాణమా
నా జీవితానికి ఊపిరివి నీవే నా శ్రీరామ
వెన్నెలలొ విరిసిన పున్నమివో
నిశిరాత్రిలో మెరిసిన తారవో
వెన్నెలలొ విరిసిన పున్నమివో
నిశిరాత్రిలో మెరిసిన తారవో
చెలియ నీ రూపమును చూస్తూనే
నేను పరవశించిపోతూ ఉన్నా
నీవులేని నేనులేను నీవే నా ప్రాణమా
నా జీవితానికి ఊపిరివి నీవే నా శ్రీరామ
అందమైన నీ వయ్యారమో
ఆకర్షణీయం నీ తీరు
అందమైన నీ వయ్యారమో
ఆకర్షణీయం నీ తీరు
హృదయమా నా హృదయమా
ఎందుకో ఇలా కొట్టుకుంటున్నా
నీవులేని నేనులేను నీవే నా ప్రాణమా
నా జీవితానికి ఊపిరివి నీవే నా శ్రీరామ
English Lyrics / Transliteration
Naa Jeevithaaniki Oopirivi Neeve Naa Srirama
Neevuleni Nenulenu Neeve Naa Praanama
Naa Jeevithaaniki Oopirivi Neeve Naa Srirama
Poddhu podavaka munde kallu teravani
Nidralona nenu naa kalala raanivi
Poddhu podavaka munde kallu teravani
Nidralona nenu naa kalala raanivi
Niduralona daagi unna neekai vechi unna
Naaku daari choopinchaavaa
Neevuleni Nenulenu Neeve Naa Praanama
Naa Jeevithaaniki Oopirivi Neeve Naa Srirama
Vennelalo virisina punnami vo
Nishiraathrilo merisina thaaravo
Vennelalo virisina punnami vo
Nishiraathrilo merisina thaaravo
Cheliya nee roopamunu choosthune
Nenu paravashinchi pothu unna
Neevuleni Nenulenu Neeve Naa Praanama
Naa Jeevithaaniki Oopirivi Neeve Naa Srirama
Andamaina nee vyayaram o
Aakarshaneeyam nee theeru
Andamaina nee vyayaram o
Aakarshaneeyam nee theeru
Hrudayama naa hrudayama
Enduko ila kottukuntu unna
Neevuleni Nenulenu Neeve Naa Praanama
Naa Jeevithaaniki Oopirivi Neeve Naa Srirama