Telugu Lyrics
వినరో వినరో వినరో వినరో
నీవులో ఉన్నాడే నీవులో ఉన్నాడే
వినరో వినరో వినరో వినరో
భావములో ఉన్నాడే భక్తిలో ఉన్నాడే
వినరో వినరో వినరో వినరో
భావములో ఉన్నాడే భక్తిలో ఉన్నాడే
వినరో వినరో వినరో వినరో
అతడెవరో యెవరో యెవరో యెవరో
శ్రీ సాయినాథుడు శ్రీ సాయినాథుడు
అతడెవరో యెవరో యెవరో యెవరో
శ్రీ సాయినాథుడు శ్రీ సాయినాథుడు
శంకర సాయినాథ శంకర సాయినాథ
భవ హర సాయినాథ భక్త పాల సాయినాథ
శంకర సాయినాథ శంకర సాయినాథ
భవ హర సాయినాథ భక్త పాల సాయినాథ
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
ఆశ్రితజన పాల సాయినాథ
అనాథనాథ సాయినాథ
ఆశ్రితజన పాల సాయినాథ
అనాథనాథ సాయినాథ
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
అఖిల లోక సాయినాథ
అఖండ నామ సాయినాథ
అఖిల లోక సాయినాథ
అఖండ నామ సాయినాథ
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
దీన జనరక్షణ సాయినాథ
దురిత నాశన సాయినాథ
దీన జనరక్షణ సాయినాథ
దురిత నాశన సాయినాథ
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
ఓం సాయి శ్రీ సాయినాథ్
జై జై సాయి నాథ్
English Lyrics / Transliteration
Vinarō vinarō vinarō vinarō
Neevulo unnade neevulo unnade
Vinarō vinarō vinarō vinarō
Bhāvamulō unnade bhaktilō unnade
Vinarō vinarō vinarō vinarō
Bhāvamulō unnade bhaktilō unnade
Vinarō vinarō vinarō vinarō
Aṭaḍēvarō yēvarō yēvarō yēvarō
Śrī sāyināthuḍu śrī sāyināthuḍu
Aṭaḍēvarō yēvarō yēvarō yēvarō
Śrī sāyināthuḍu śrī sāyināthuḍu
Śaṅkara sāyinātha śaṅkara sāyinātha
Bhava hara sāyinātha bhakta pāla sāyinātha
Śaṅkara sāyinātha śaṅkara sāyinātha
Bhava hara sāyinātha bhakta pāla sāyinātha
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Āśritajana pāla sāyinātha
Anāthanātha sāyinātha
Āśritajana pāla sāyinātha
Anāthanātha sāyinātha
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Akhila lōka sāyinātha
Akhaṇḍa nāma sāyinātha
Akhila lōka sāyinātha
Akhaṇḍa nāma sāyinātha
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Dīna janarakṣaṇa sāyinātha
Durita nāśana sāyinātha
Dīna janarakṣaṇa sāyinātha
Durita nāśana sāyinātha
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth
Ōṁ sāyi śrī sāyināth
Jai jai sāyi nāth