Telugu Lyrics
నీ ప్రేమలో నన్ను నిలుపుకొందును
నీవే నా దైవం నీవే నా జీవం
నీ సేవలో నేను తరియింతును
లోకమంతా మారిపోవచ్చు
నా మనసు నీదే కదా
కాలమంతా కరిగిపోవచ్చు
నీతో నా బంధం కదా
నీవుండగా నిన్నే నమ్ముకొందును
నీ ప్రేమలో నన్ను నిలుపుకొందును
తల్లిదండ్రులన్న ప్రేమ నీవే
బంధుమిత్రులన్న ఆదరణ నీవే
ఆశ్రయమన్న అండ నీవే
లోకాన నాకంటూ మిగిలింది నీవే
నీవుండగా నిన్నే నమ్ముకొందును
నీ ప్రేమలో నన్ను నిలుపుకొందును
చింతలన్నీ తొలగిపోయే
నీ సన్నిధి చేరగానే
సంతోషాలు పొంగిపోయే
నీ నామము స్మరించగానే
నీవుండగా నిన్నే నమ్ముకొందును
నీ ప్రేమలో నన్ను నిలుపుకొందును
నీవే నా దైవం నీవే నా జీవం
నీ సేవలో నేను తరియింతును
English Lyrics / Transliteration
Nee prēmalō nannu nilupukuṇḍunu
Nīvē nā daivaṁ nīvē nā jīvaṁ
Nee sēvalō nēnu tariyintuunu
Lōkamantā māripōvaccu
Nā manasu nīdē kadā
Kālamantā karigipōvaccu
Nītō nā bandhaṁ kadā
Neevuṇḍagā ninnē nammukuṇḍunu
Nee prēmalō nannu nilupukuṇḍunu
Tallidaṇḍrulanna prēma nīvē
Bandhumitrulanna ādharaṇa nīvē
Āśrayamanna aṇḍa nīvē
Lōkāna nākantu migilindi nīvē
Neevuṇḍagā ninnē nammukuṇḍunu
Nee prēmalō nannu nilupukuṇḍunu
Cintalannī tolagipōyē
Nee sannidhi cēragānē
Santōṣālu pongipōyē
Nee nāmamu smarin̄cagānē
Neevuṇḍagā ninnē nammukuṇḍunu
Nee prēmalō nannu nilupukuṇḍunu
Nīvē nā daivaṁ nīvē nā jīvaṁ
Nee sēvalō nēnu tariyintuunu