Telugu Lyrics
భక్త జన పాలన శ్రీ సాయి
అనాథ రక్షక శ్రీ సాయి
అర్భక పోషక శ్రీ సాయి
శిరిడీ పురమున వెలసిన శ్రీ సాయి
పాండు రంగముగ మారిన శ్రీ సాయి
అందరి దైవము శ్రీ సాయి
అందరికి అండ శ్రీ సాయి
నీరముతో నిప్పును చల్లార్చిన శ్రీ సాయి
దివ్య ఔషధములు పంచిన శ్రీ సాయి
శాపగ్రస్తులకెల్ల వరమిచ్చిన శ్రీ సాయి
భక్త వత్సల శ్రీ సాయి
నీవే లోకాతీతుడవు శ్రీ సాయి
నీవే దేవాది దేవుడవు శ్రీ సాయి
నీవే మా గురువు శ్రీ సాయి
నీవే మా దైవము శ్రీ సాయి
నజా భక్త సులభుడు శ్రీ సాయి
భక్త జన పాలన శ్రీ సాయి
అనాథ రక్షక శ్రీ సాయి
అర్భక పోషక శ్రీ సాయి
English Lyrics / Transliteration
Bhaktha jana paalana Sri Sai
Anaatha rakshaka Sri Sai
Arbhaka poshaka Sri Sai
Shirdi puramuna velasina Sri Sai
Pandu rangamuga maarina Sri Sai
Andari daivamu Sri Sai
Andariki anda Sri Sai
Neeramutho nippunu challaarchina Sri Sai
Divya aushadhamulu panchana Sri Sai
Shaapagrathulakella varamichhina Sri Sai
Bhaktha vathsala Sri Sai
Neeve lokaatheethudavu Sri Sai
Neeve devaadi devudavu Sri Sai
Neeve maa guruvu Sri Sai
Neeve maa daivamu Sri Sai
Neja bhaktha sulabhudu Sri Sai
Bhaktha jana paalana Sri Sai
Anaatha rakshaka Sri Sai
Arbhaka poshaka Sri Sai