Telugu Lyrics
నేకోసం నేకోసం
ఎవరికోసం ఎవరికోసం
ఎవరికోసం ఎవరికోసం
నీకోసం నేకోసం
ఏ జన్మకో ఈ బంధం
నీతోనే నాలోకం
నీవల్లే నా జీవం
నీకోసం నేకోసం
ఏ జన్మకో ఈ బంధం
నీతోనే నాలోకం
నీవల్లే నా జీవం
తొలి చూపులోనే ఏదో
అయింది నాలో ఏదో
కలయికలేగా మరి
కలిగిస్తాయి మనసులో
హాయిగ ఉండేటి
హృదయమే నిన్నే కోరే
నీ కన్నులే చూసి
నన్ను నేనే మరిచి
తొలి చూపులోనే ఏదో
అయింది నాలో ఏదో
కలయికలేగా మరి
కలిగిస్తాయి మనసులో
కన్నులలో నీవే
కలలలో నీవే
నరనరమున నీవే
నాతోనే నీవే
కాలమంత నీతోనే
గడిపెయాలనుంది
ఈ లోకం విడిచి
వెళ్లిపోవాలని ఉంది
నా గుండెల్లో నీవే
నిండి ఉన్నావే
ఈ క్షణాన నేనే
మిగిలి ఉన్నావే
నీకోసం నేకోసం
ఏ జన్మకో ఈ బంధం
నీతోనే నాలోకం
నీవల్లే నా జీవం
నీకోసం నేకోసం
ఏ జన్మకో ఈ బంధం
నీతోనే నాలోకం
నీవల్లే నా జీవం
English Lyrics / Transliteration
Nekosam nekosam
Evarikosam evarikosam
Evarikosam evarikosam
Neekosam nekosam
E janmako ee bandham
Neethone naalokam
Neevalle naa jeevam
Neekosam nekosam
E janmako ee bandham
Neethone naalokam
Neevalle naa jeevam
Toli choopulone edo
Ayindi naalo edo
Kalayikalega mari
Kaligistayi manasulo
Haayiga undeti
Hrudayame ninne kore
Nee kannule choosi
Nannu nene marichi
Toli choopulone edo
Ayindi naalo edo
Kalayikalega mari
Kaligistayi manasulo
Kannulalo neeve
Kalalalo neeve
Naranaramuna neeve
Naathone neeve
Kaalamantha neethone
Gadipeyalanundi
Ee lokam vidichi
Vellipovalani undi
Naa gundello neeve
Nindi unnaave
Ee kshanaana nene
Migili unnaave
Neekosam nekosam
E janmako ee bandham
Neethone naalokam
Neevalle naa jeevam
Neekosam nekosam
E janmako ee bandham
Neethone naalokam
Neevalle naa jeevam