Telugu Lyrics
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
నీరొండిపోవన్నా నీరొండిపోవన్నా
ఏమన్నా ఓ ఏమన్నా
నీరొండిపోవన్నా నీరొండిపోవన్నా
ఏమన్నా ఓ ఏమన్నా
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
అదెందుకో అంతు చిక్కకున్నా
అదెందుకో అంతు చిక్కకున్నా
అంతలో నయమిందా
అంతలో నయమిందా
అంతలో నయమిందా
అంతలో నయమిందా
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
నీరొండిపోవన్నా నీరొండిపోవన్నా
ఏమన్నా ఓ ఏమన్నా
తడి తడి సిగలోంచి తలగడ దాకా
తడి తడి సిగలోంచి తలగడ దాకా
నన్ను దోచుకుంది నీవన్న
నన్ను దోచుకుంది నీవన్న
నన్ను దోచుకుంది నీవన్న
నన్ను దోచుకుంది నీవన్న
ఒడి ఒడి గుండెలది ఓ వొయ్యారి
ఒడి ఒడి గుండెలది ఓ వొయ్యారి
ఒడిలో ఒదుగుతుంది నీవన్న
ఒడిలో ఒదుగుతుంది నీవన్న
ఒడిలో ఒదుగుతుంది నీవన్న
ఒడిలో ఒదుగుతుంది నీవన్న
నమ్మేది నీవే నేనెప్పుడైనా
నమ్మేది నీవే నేనెప్పుడైనా
నమ్మేది నీవే నేనెప్పుడైనా
నమ్మేది నీవే నేనెప్పుడైనా
వయ్యారాలన్ని నీవే
వయ్యారాలన్ని నీవే
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
నీరొండిపోవన్నా నీరొండిపోవన్నా
ఏమన్నా ఓ ఏమన్నా
నీరొండిపోవన్నా నీరొండిపోవన్నా
ఏమన్నా ఓ ఏమన్నా
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
నారెడే కళ్ళుండీ నారెడే కళ్ళుండీ
అదెందుకో అంతు చిక్కకున్నా
అదెందుకో అంతు చిక్కకున్నా
అంతలో నయమిందా
అంతలో నయమిందా
అంతలో నయమిందా
అంతలో నయమిందా
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
నేలోరే నేలోరే నేలోరే నేలోరే
English Lyrics / Transliteration
Nelore nelore nelore nelore
Neerondipovanna neerondipovanna
Emanna oh emanna
Neerondipovanna neerondipovanna
Emanna oh emanna
Naarede kallundi naarede kallundi
Naarede kallundi naarede kallundi
Naarede kallundi naarede kallundi
Naarede kallundi naarede kallundi
Adenduko antu chikkakunnaa
Adenduko antu chikkakunnaa
Anthalo nayamindaa
Anthalo nayamindaa
Anthalo nayamindaa
Anthalo nayamindaa
Nelore nelore nelore nelore
Nelore nelore nelore nelore
Neerondipovanna neerondipovanna
Emanna oh emanna
Tadi tadi sigalonchi talagada daaka
Tadi tadi sigalonchi talagada daaka
Nannu dochukundi nee vanna
Nannu dochukundi nee vanna
Nannu dochukundi nee vanna
Nannu dochukundi nee vanna
Odi odi gundeladi oh voyyari
Odi odi gundeladi oh voyyari
Odi lo oduguthundi nee vanna
Odi lo oduguthundi nee vanna
Odi lo oduguthundi nee vanna
Odi lo oduguthundi nee vanna
Nammadi neeve nenepudainaa
Nammadi neeve nenepudainaa
Nammadi neeve nenepudainaa
Nammadi neeve nenepudainaa
Vayyaaraalanni neeve
Vayyaaraalanni neeve
Nelore nelore nelore nelore
Nelore nelore nelore nelore
Neerondipovanna neerondipovanna
Emanna oh emanna
Neerondipovanna neerondipovanna
Emanna oh emanna
Naarede kallundi naarede kallundi
Naarede kallundi naarede kallundi
Naarede kallundi naarede kallundi
Naarede kallundi naarede kallundi
Adenduko antu chikkakunnaa
Adenduko antu chikkakunnaa
Anthalo nayamindaa
Anthalo nayamindaa
Anthalo nayamindaa
Anthalo nayamindaa
Nelore nelore nelore nelore
Nelore nelore nelore nelore