Telugu Lyrics
ఎన్నెన్నో ఆశలా దీరజా
పల్లెలోని పారాహుషారు
పలికేటి తీరుకు పరవశించు
కాలేజీ కోయలా గలగలలా
కలిసేటి వేళలా కలకలలా
కళ్ళెదుట ఉన్నా కనరాని
చెలిమికి నేనేమి చేసెదనే
సిరిసిరి మువ్వలే సవ్వడే
సిగ్గుల సింగారమే సిరులే
అందాల విందులే అలికిడి
అల్లరి చెయ్యవే అన్నీ నేనే
పగలైన రాత్రైనా
నీ ధ్యాసే నాలో
కళ్ళెంత విరిసినా
నీ పేరే పలుకో
తడిసిన త్రోవలో
నీ నడకే వెన్నెల
వడివడిగ వెళ్ళెలా
నే తానై చూసెదా
మెల్లమెల్లగా మెరిసెలే
మిలమిల మెరిసెలే
కళ్ళలోన నీ బొమ్మే
కదిలేనే నేరజా
ఆకాశమంత ఆశలా
అడగని వరమా
నా లోకమంత నీవేగా
అంతరంగమా
ఓ చెలిమినే కోరెనీ
వెతుకులెన్నో చేసెనీ
నీ ఒడి చేరే వేళలో
జన్మధన్యమౌనీ
సిరిసిరి మువ్వలే సవ్వడే
సిగ్గుల సింగారమే సిరులే
అందాల విందులే అలికిడి
అల్లరి చెయ్యవే అన్నీ నేనే
English Lyrics / Transliteration
Ennenno aashala deeraja
Palleloni paarahushaaru
Paliketi teeruku paravashinchu
College koyala galagalala
Kaliseati velala kalakalala
Kalleduta unnaa kanaraani
Chelimiki neneemi chesedane
Sirisiri muvvaley savvadey
Sigula singaarame siruley
Andaala vinduley alikidi
Allari cheyyavey annee nene
Pagalaina raathrainaa
Nee dhyaase naalo
Kallentha virisinnaa
Nee perey paluko
Thadisina throvalo
Nee nadake vennela
Vadivadiga vellelaa
Ne thaanaai choosedaa
Mellamellagaa merisaley
Milamila merisaley
Kallalona nee bommey
Kadileyney neraja
Aakaashamantha aashalaa
Adagani varamaa
Naa lokamantha neevegaa
Antharangamaa
O chelimine korenee
Vethukuley enno chesenee
Nee odi chere velalo
Janmadhanyamounee
Sirisiri muvvaley savvadey
Sigula singaarame siruley
Andaala vinduley alikidi
Allari cheyyavey annee nene