Telugu Lyrics
నాలో నువ్వే వెలిగితే
లోకం వేరుగ తోచునే
ఈ రేయి రేపని తోచదే
ఆకాశం అంచులలో
నా మనసు తేలితే
నీ తోడుంటే చాలే
మరేది వలదులే
నీ చూపులో కలిసే
అందాల కలలు
నిన్నే కొలిచే
లోకాలన్ని తిరిగే
నా నటనకు ప్రాణం
నీ నవ్వుల రూపం
నీవు లేని నన్నెన్నడు
ఊహించలేను నేనే
నేలో నేనున్నానని
నాలో నువ్వే వెలిగితే
లోకం వేరుగ తోచునే
ఈ రేయి రేపని తోచదే
పగిలిన అద్దములో
కనిపించే నీ రూపం
ప్రతి క్షణం నడిపే
కొత్త లోకమే
తుది చూపుల వరకు
నీ చెంతనే వుండే
తపనలో నన్నే
కొలిచెనే
నీ చూపులో కలిసే
అందాల కలలు
నిన్నే కొలిచే
లోకాలన్ని తిరిగే
నా నటనకు ప్రాణం
నీ నవ్వుల రూపం
నీవు లేని నన్నెన్నడు
ఊహించలేను నేనే
నేలో నేనున్నానని
నాలో నువ్వే వెలిగితే
లోకం వేరుగ తోచునే
ఈ రేయి రేపని తోచదే
English Lyrics / Transliteration
Naalo Nuvve Veligithe
Lokam Veruga Thochune
Ee Rayi Repani Thochade
Aakasam Anchulalo
Naa Manasu Thelithe
Nee Thodunte Chaale
Marehdi Valadule
Nee Choopulo Kalise
Andala Kalalu
Ninne Koliche
Lokaalanni Thirige
Naa Natanaku Praanam
Nee Navvula Roopam
Neevu Leni Nannendadu
Oohinchalenu Nene
Nelo Nenunnanani
Naalo Nuvve Veligithe
Lokam Veruga Thochune
Ee Rayi Repani Thochade
Pagilina Addamulo
Kanipinche Nee Roopam
Prathi Kshanam Nadipae
Kotha Lokaame
Thudi Choopula Varaku
Nee Chenthane Vunde
Thapanalo Nanne
Kolichene
Nee Choopulo Kalise
Andala Kalalu
Ninne Koliche
Lokaalanni Thirige
Naa Natanaku Praanam
Nee Navvula Roopam
Neevu Leni Nannendadu
Oohinchalenu Nene
Nelo Nenunnanani
Naalo Nuvve Veligithe
Lokam Veruga Thochune
Ee Rayi Repani Thochade