Telugu Lyrics
నీ మోమునే చూసిందీ
ఆనందమన్నది లోకాలన్నిటిని
నిలువెల్లా నిండిందీ
పలికేది ప్రేమ నేనంటుంది
కలిసెది మనసు అంటుంది
మెరిసేది కళ్ళలో నువ్వేగా
అడిగేది దేవుడా నీవేగా
ఆశలన్ని తీరాయే
లోకాలన్నీ మారాయే
నేమాలి చూడు నేమాలి చూడు
నీ మోమునే చూసిందీ
ఆనందమన్నది లోకాలన్నిటిని
నిలువెల్లా నిండిందీ
పదే పదే గుండెల్లో నీ పేరే
వింత లోకం నువ్వేగా
వెన్నెలై మెరిసేటి నీ రూపం
చూడ చాలలేకున్నా
సందెపొద్దు మురిసేలా
నీ నవ్వెంతో మధురం
కమ్మగ వీచే గాలిలా
నా దరికి చేరావుగా
నెమలి నడక నేర్పుగా
నేను నేర్చుకున్నా
నీ కళ్ళ తీరు చుడగా
నేను మరిచా
అడిగేది నా గుండెలో
ప్రేమగా నీతోనే
చేరేది నీతోనే
ఉంచేది నా మనసులో
నేమాలి చూడు నేమాలి చూడు
నీ మోమునే చూసిందీ
ఆనందమన్నది లోకాలన్నిటిని
నిలువెల్లా నిండిందీ
నీ సంతోషం నా ఊపిరి
నీ నవ్వే నా ప్రాణం
నీ మాటే నా వేదం
నీ తోడు నా పయనo
నీ రాగం నా గానం
నీదేగా నా సర్వస్వం
నా తోడు నీడవు నీవేగా
నా ప్రతి అడుగులో నీవేగా
అన్నిటా నీవే కనపడే
అందాల ఊహల లోకమే
నేమాలి చూడు నేమాలి చూడు
నీ మోమునే చూసిందీ
ఆనందమన్నది లోకాలన్నిటిని
నిలువెల్లా నిండిందీ
పలికేది ప్రేమ నేనంటుంది
కలిసెది మనసు అంటుంది
మెరిసేది కళ్ళలో నువ్వేగా
అడిగేది దేవుడా నీవేగా
ఆశలన్ని తీరాయే
లోకాలన్నీ మారాయే
English Lyrics / Transliteration
Nee momune chusindhi
Aanandhamannadi lokalannitini
Nilu vella nindindhi
Palikedi prema nenantundhi
Kalisedi manasu antundhi
Merisedi kallalo nuvvega
Adigedi devuda neeve ga
Aashalanni theeraye
Lokalanni maaraye
Nemali chudu nemali chudu
Nee momune chusindhi
Aanandhamannadi lokalannitini
Nilu vella nindindhi
Paade paade gundello nee pere
Vintha lokam nuvvega
Vennelai meriseti nee roopam
Chuda chaala lekunna
Sandhe podhu murisela
Nee navventho madhuram
Kammaga veche gaalila
Naa dariki cheravuga
Nemali nadaka nerpuga
Nenu nerchukunna
Nee kalla theeru chudaga
Nenu maricha
Adigedi naa gundelo
Premaga neethone
Cheredi neethone
Unchedi naa manasulo
Nemali chudu nemali chudu
Nee momune chusindhi
Aanandhamannadi lokalannitini
Nilu vella nindindhi
Nee santhosham naa oopiri
Nee navve naa praanam
Nee maate naa vedam
Nee thodu naa payanam
Nee raagam naa gaanam
Neede ga naa sarvasvam
Naa thodu needavu neeve ga
Naa prathi adugulo neeve ga
Annita neeve kanapade
Andala oohala lokame
Nemali chudu nemali chudu
Nee momune chusindhi
Aanandhamannadi lokalannitini
Nilu vella nindindhi
Palikedi prema nenantundhi
Kalisedi manasu antundhi
Merisedi kallalo nuvvega
Adigedi devuda neeve ga
Aashalanni theeraye
Lokalanni maaraye