Telugu Lyrics
నెమలిక నీనె నా నెమ్మది నీనె
నా కన్నుల నీవే కనరాని కల నీవే
నవరసాల సారమా – నవరాగాల దారమా
నా పయనం నీ దారే – నీ గమ్యం నా ప్రాణమే
నా కన్నుల నీవే కనరాని కల నీవే
నవరసాల సారమా – నవరాగాల దారమా
నా పయనం నీ దారే – నీ గమ్యం నా ప్రాణమే
సాపతధి సాపతధి – ఏడు అడుగుల బంధమిదే
సాపతధి సాపతధి – జన్మ జన్మల అనుబంధమిదే
నేనే నీలో ఒకటై – నీవే నాలో ఒకటై
మన కలలు నిజమవ్వగా – నింగి నేల ఏకం అవ్వగా
English Lyrics / Transliteration
Nemaliki nīne nā nemmadi nīne
Nā kannula nīvē kanarāni kala nīvē
Navarasāla sāramā – navarāgāla dāramā
Nā payanam nī dārē – nī gamyam nā prāṇamē
Nā kannula nīvē kanarāni kala nīvē
Navarasāla sāramā – navarāgāla dāramā
Nā payanam nī dārē – nī gamyam nā prāṇamē
Sāpataḍi sāpataḍi – ēḍu aḍugula bandhamidē
Sāpataḍi sāpataḍi – janma janmala anubandhamidē
Nēnē nīlō okaṭai – nīvē nālō okaṭai
Mana kalalu nijamavvagā – niṅgi nēla ēkam avvagā