Telugu Lyrics
నేనే చందమామినై నీకే వెన్నెలనై
నేనే సంద్రుడనై నీకే అలనై
నేనే కృష్ణుడనై నీకే గోపికనై
నీలి నీలి కళ్ళు
నీలో నన్ను చూస్తున్నాయే
నీలి నీలి కళ్ళు
నాలో నిన్ను పిలుస్తున్నాయే
నీలి నీలి కళ్ళు
నీలో నన్ను చూస్తున్నాయే
నీలి నీలి కళ్ళు
నాలో నిన్ను పిలుస్తున్నాయే
నేనే ఇంద్రుడనై నీకే రాణిని
నేనే చందమామినై నీకే వెన్నెలనై
నేనే సంద్రుడనై నీకే అలనై
నేనే కృష్ణుడనై నీకే గోపికనై
అరెరే తనువొదిగి
హృదయం పలికి
చెలియ నీ ఊహలో
మరులు రేపెనా
అరెరే తనువొదిగి
హృదయం పలికి
చెలియ నీ ఊహలో
మరులు రేపెనా
నీలి నీలి కళ్ళు
నీలో నన్ను చూస్తున్నాయే
నీలి నీలి కళ్ళు
నాలో నిన్ను పిలుస్తున్నాయే
అరెరే తనువొదిగి
హృదయం పలికి
చెలియ నీ ఊహలో
మరులు రేపెనా
అరెరే తనువొదిగి
హృదయం పలికి
చెలియ నీ ఊహలో
మరులు రేపెనా
నేనే ఇంద్రుడనై నీకే రాణిని
నేనే చందమామినై నీకే వెన్నెలనై
నేనే సంద్రుడనై నీకే అలనై
నేనే కృష్ణుడనై నీకే గోపికనై
English Lyrics / Transliteration
Nene Chandamamainai Neeke Vennelanai
Nene Sandrudanai Neeke Alanaai
Nene Krushnudanaai Neeke Gopikanai
Neeli Neeli Kallu
Neelo Nannu Chustunnaye
Neeli Neeli Kallu
Naalo Ninnu Pilustunnaye
Neeli Neeli Kallu
Neelo Nannu Chustunnaye
Neeli Neeli Kallu
Naalo Ninnu Pilustunnaye
Nene Indrudanai Neeke Ranini
Nene Chandamamainai Neeke Vennelanai
Nene Sandrudanai Neeke Alanaai
Nene Krushnudanaai Neeke Gopikanai
Arere Tanuvodigi
Hrudayam Paliki
Cheliya Nee Oohalo
Marulu Repena
Arere Tanuvodigi
Hrudayam Paliki
Cheliya Nee Oohalo
Marulu Repena
Neeli Neeli Kallu
Neelo Nannu Chustunnaye
Neeli Neeli Kallu
Naalo Ninnu Pilustunnaye
Arere Tanuvodigi
Hrudayam Paliki
Cheliya Nee Oohalo
Marulu Repena
Arere Tanuvodigi
Hrudayam Paliki
Cheliya Nee Oohalo
Marulu Repena
Nene Indrudanai Neeke Ranini
Nene Chandamamainai Neeke Vennelanai
Nene Sandrudanai Neeke Alanaai
Nene Krushnudanaai Neeke Gopikanai