Telugu Lyrics
నా ప్రాణసఖివి నీవే
నేనీ ధరినీ నేనీ ధరినీ
నా ప్రాణసఖివి నీవే
నీకు నా మది నిచ్చాను
నీకు నా మది నిచ్చాను
నన్ను నాలో మరిపించావు
నా హృదయానిలే శాంతిని
నా జీవితానికే కాంతిని
నేనీ ధరినీ నేనీ ధరినీ
నా ప్రాణసఖివి నీవే
నీ ఊసులు వింటూ
నీ ఊసులు వింటూ
నా ఊపిరి నిండెను
నీ రూపులు చూస్తూ
నా రోతలు మారెను
నీ ఊసులు వింటూ
నా ఊపిరి నిండెను
నీ రూపులు చూస్తూ
నా రోతలు మారెను
నా కన్నులలో వెలుగును
నా పెదవులలో పరుగును
నీవు నా మదిలో నిలిచి
వెలిగించు దీపము
నేనీ ధరినీ నేనీ ధరినీ
నా ప్రాణసఖివి నీవే
నీకు నా మది నిచ్చాను
నన్ను నాలో మరిపించావు
ఈ చిన్ని నా గుండెలో
ఈ చిన్ని నా గుండెలో
నీ ప్రేమ కుంచెతో
రంగులే నింపి
పలికించావు రాగం
ఈ చిన్ని నా గుండెలో
నీ ప్రేమ కుంచెతో
రంగులే నింపి
పలికించావు రాగం
నా కలలలోని ఊహను
నా కవితలోని భావము
నీవు నా తొలి చూపుల
అందమైన రూపము
నేనీ ధరినీ నేనీ ధరినీ
నా ప్రాణసఖివి నీవే
నీకు నా మది నిచ్చాను
నన్ను నాలో మరిపించావు
నా హృదయానిలే శాంతిని
నా జీవితానికే కాంతిని
నేనీ ధరినీ నేనీ ధరినీ
నా ప్రాణసఖివి నీవే
English Lyrics / Transliteration
Naa praanasakhivi neeve
Nenee dharinee nenee dharinee
Naa praanasakhivi neeve
Neeku naa madhi nicchaanu
Neeku naa madhi nicchaanu
Nannu naalo maripinchavu
Naa hrudayanile shaanthini
Naa jeevithanike kaanthini
Nenee dharinee nenee dharinee
Naa praanasakhivi neeve
Nee oosulu vinṭoo
Nee oosulu vinṭoo
Naa oopiri nindenoo
Nee roopulu choosthoo
Naa rothalu maarenu
Nee oosulu vinṭoo
Naa oopiri nindenoo
Nee roopulu choosthoo
Naa rothalu maarenu
Naa kannulalo velugunu
Naa pedhavulalo parugunu
Neevu naa madhilo nilichi
Veliginchu deepamu
Nenee dharinee nenee dharinee
Naa praanasakhivi neeve
Neeku naa madhi nicchaanu
Nannu naalo maripinchavu
Ee chinni naa guṇḍelo
Ee chinni naa guṇḍelo
Nee prema kuṇchetho
Rangule nimpi
Palikinchavu raagam
Ee chinni naa guṇḍelo
Nee prema kuṇchetho
Rangule nimpi
Palikinchavu raagam
Naa kalalaloni oohanu
Naa kavithaloni bhaavamu
Neevu naa tholi choopula
Andhamaina roopamu
Nenee dharinee nenee dharinee
Naa praanasakhivi neeve
Neeku naa madhi nicchaanu
Nannu naalo maripinchavu
Naa hrudayanile shaanthini
Naa jeevithanike kaanthini
Nenee dharinee nenee dharinee
Naa praanasakhivi neeve