Telugu Lyrics
నీ పాద సేవకై నిలిచె నీ దాసుని
ననెంతో ననెంతో నా హృదయేశ్వరి
నీ పాద సేవకై నిలిచె నీ దాసుని
అమృతం నిండిన నీ నయనములందు
అది నను కరిగించును
అమృతం నిండిన నీ నయనములందు
అది నను కరిగించును
భావతరంగములు రేకెత్తించును
నిన్ను చేరగా
ననెంతో ననెంతో నా హృదయేశ్వరి
నీ పాద సేవకై నిలిచె నీ దాసుని
మధురమధురమగు నీ పలుకులందు
మది లీనమగును
మధురమధురమగు నీ పలుకులందు
మది లీనమగును
అమృత ధారలు వెలువరించును
నీ దరి చేరగా
ననెంతో ననెంతో నా హృదయేశ్వరి
నీ పాద సేవకై నిలిచె నీ దాసుని
ననెంతో ననెంతో నా హృదయేశ్వరి
నీ పాద సేవకై నిలిచె నీ దాసుని
English Lyrics / Transliteration
Nee pada sevakai niliche nee daasuni
Nenento nenento naa hrudayeshwari
Nee pada sevakai niliche nee daasuni
Amrutham nindina nee nayanamulandu
Adi nanu kariginchunu
Amrutham nindina nee nayanamulandu
Adi nanu kariginchunu
Bhavatharangamulu rekethinchunu
Ninnu cheraga
Nenento nenento naa hrudayeshwari
Nee pada sevakai niliche nee daasuni
Madhuramadhuramagu nee palukulandu
Madhi leenamagunu
Madhuramadhuramagu nee palukulandu
Madhi leenamagunu
Amrutha dharalu veluvarinchunu
Nee dari cheraga
Nenento nenento naa hrudayeshwari
Nee pada sevakai niliche nee daasuni
Nenento nenento naa hrudayeshwari
Nee pada sevakai niliche nee daasuni