Telugu Lyrics
నేనెవరో నువ్వెవరో
తెలియదు ఈ లోకంలో
మమతలకి అసలే లేదు
హద్దులు ఈ లోకంలో
నేనెవరో నువ్వెవరో
తెలియదు ఈ లోకంలో
మమతలకి అసలే లేదు
హద్దులు ఈ లోకంలో
నేనెవరో నువ్వెవరో
పారే నది ఒడ్డున
పరిమళించు పువ్వున
పారే నది ఒడ్డున
పరిమళించు పువ్వున
ఎవరెవరో వచ్చెదరు
మెచ్చెదరు వెళ్ళెదరు
ఎవరెవరో వచ్చెదరు
మెచ్చెదరు వెళ్ళెదరు
నేనెవరో నువ్వెవరో
తెలియదు ఈ లోకంలో
మమతలకి అసలే లేదు
హద్దులు ఈ లోకంలో
నేనెవరో నువ్వెవరో
ఒకరి మనసున
ఒకరి మమత
ఎటువైపు వెళ్ళునో
ఒకరి మనసున
ఒకరి మమత
ఎటువైపు వెళ్ళునో
తెలియదు ఈ రేయి పగలు
కాలమెంతో పోయెనో
తెలియదు ఈ రేయి పగలు
కాలమెంతో పోయెనో
నేనెవరో నువ్వెవరో
తెలియదు ఈ లోకంలో
మమతలకి అసలే లేదు
హద్దులు ఈ లోకంలో
నేనెవరో నువ్వెవరో
English Lyrics / Transliteration
Nenevaro nuvvevaro
Teliyadu ee lokamlo
Mamatala ki asalē lēdu
Haddulu ee lokamlo
Nenevaro nuvvevaro
Teliyadu ee lokamlo
Mamatala ki asalē lēdu
Haddulu ee lokamlo
Nenevaro nuvvevaro
Paare nadi odduna
Parimalinchu puvvuna
Paare nadi odduna
Parimalinchu puvvuna
Evarevaro vacchedaru
Mecchedaru vellaledaru
Evarevaro vacchedaru
Mecchedaru vellaledaru
Nenevaro nuvvevaro
Teliyadu ee lokamlo
Mamatala ki asalē lēdu
Haddulu ee lokamlo
Nenevaro nuvvevaro
Okari manasuna
Okari mamata
Etuvaippu vellunō
Okari manasuna
Okari mamata
Etuvaippu vellunō
Teliyadu ee rēyi pagalu
Kālamentō pōyenō
Teliyadu ee rēyi pagalu
Kālamentō pōyenō
Nenevaro nuvvevaro
Teliyadu ee lokamlo
Mamatala ki asalē lēdu
Haddulu ee lokamlo
Nenevaro nuvvevaro