Telugu Lyrics
నాకెవరో తెలిసిందీ
నేనెవరో తెలిసిందీ
నాకెవరో తెలిసిందీ
నేనెవరో తెలిసిందీ
నాకెవరో తెలిసిందీ
ఆ పరువాల లోకంలో
పంచుకోడానికి కలవాలీ
ఆ పరువాల లోకంలో
పంచుకోడానికి కలవాలీ
నెమలికన్నై నావాలీ
మరువంకన్నై లాలీ
నెమలికన్నై నావాలీ
మరువంకన్నై లాలీ
నేనెవరో తెలిసిందీ
నాకెవరో తెలిసిందీ
చెలికై వెలిగే చిలికై
చెలికాడై మారాలీ
చెలికై వెలిగే చిలికై
చెలికాడై మారాలీ
వెలిగే నా చిరు నవ్వే
వెలుగు నింపాలీ
వెలిగే నా చిరు నవ్వే
వెలుగు నింపాలీ
నేనెవరో తెలిసిందీ
నాకెవరో తెలిసిందీ
నేనెవరో తెలిసిందీ
నాకెవరో తెలిసిందీ
English Lyrics / Transliteration
Naakevaro thelisindhi
Nenevaro thelisindhi
Naakevaro thelisindhi
Nenevaro thelisindhi
Naakevaro thelisindhi
Aa paruvala lokamlo
Panchukodaniki kalavali
Aa paruvala lokamlo
Panchukodaniki kalavali
Nemalikannai navali
Maruvankannai lali
Nemalikannai navali
Maruvankannai lali
Nenevaro thelisindhi
Naakevaro thelisindhi
Chelikai velige chilike
Chelikadai maravali
Chelikai velige chilike
Chelikadai maravali
Velige na chiru navve
Velugu nimpali
Velige na chiru navve
Velugu nimpali
Nenevaro thelisindhi
Naakevaro thelisindhi
Nenevaro thelisindhi
Naakevaro thelisindhi