Lyrics / Details

Telugu Lyrics

నేను చూసి నాలో నేను
వెనకున్న వెలుగును చూసి
బయటికొచ్చేసేయాలి
ఈ కనుల తెర చీల్చుకును
అంతరంగపు వెలుగుతో
బయటి లోకం చూడాలి

నేను చూసి నాలో నేను
వెనకున్న వెలుగును చూసి
బయటికొచ్చేసేయాలి
ఈ కనుల తెర చీల్చుకును
అంతరంగపు వెలుగుతో
బయటి లోకం చూడాలి

లోకం లో లోకం
తెలిసే లోకం
ఎంత అందమైనదో
ఎంత చిత్రమైనదో
అది అంతులేనిదో
అంతు చిక్కనిదో
అడిగే ప్రశ్న నువ్వే
అన్ని సమాధానాలూ నువ్వే
అడగనివన్నీ అన్నీ
నాలోనే దాచేసావే

నేను చూసి నాలో నేను
వెనకున్న వెలుగును చూసి
బయటికొచ్చేసేయాలి
ఈ కనుల తెర చీల్చుకును
అంతరంగపు వెలుగుతో
బయటి లోకం చూడాలి

కళ్ళ ముందున్న కలల్ని
కరిగిపోయే క్షణాల్ని
కరిగిపోని కలగా మార్చాలి
ఎదలోన ఉన్న ఆశల్ని
ఎగిరిపోయే స్వప్నాల్ని
నిజంగా మారేలా చూడాలి

నిన్ను చూసి నాలో నేను
వెనకున్న వెలుగును చూసి
బయటికొచ్చేసేయాలి
ఈ కనుల తెర చీల్చుకును
అంతరంగపు వెలుగుతో
బయటి లోకం చూడాలి

లోకం లో లోకం
తెలిసే లోకం
ఎంత అందమైనదో
ఎంత చిత్రమైనదో
అది అంతులేనిదో
అంతు చిక్కనిదో
అడిగే ప్రశ్న నువ్వే
అన్ని సమాధానాలూ నువ్వే
అడగనివన్నీ అన్నీ
నాలోనే దాచేసావే

నేను చూసి నాలో నేను
వెనకున్న వెలుగును చూసి
బయటికొచ్చేసేయాలి
ఈ కనుల తెర చీల్చుకును
అంతరంగపు వెలుగుతో
బయటి లోకం చూడాలి

English Lyrics / Transliteration

Nenu chusi naalō nenu
Venakunna velugunu chusi
Bayatikoccheseyaali
Ee kanula tera cheelchukunu
Antarangapu velugutho
Bayati lōkam chudaali

Nenu chusi naalō nenu
Venakunna velugunu chusi
Bayatikoccheseyaali
Ee kanula tera cheelchukunu
Antarangapu velugutho
Bayati lōkam chudaali

Lōkam lō lōkam
Telise lōkam
Enta andamainadō
Enta chitramainadō
Adi antulēnidō
Antu chikkannidō
Adige prashna nuvve
Anni samadhānaalū nuvve
Adagani vannī annī
Nālōnē dachesevae

Nenu chusi naalō nenu
Venakunna velugunu chusi
Bayatikoccheseyaali
Ee kanula tera cheelchukunu
Antarangapu velugutho
Bayati lōkam chudaali

Kalla mundunna kalalni
Karigipōye kshanaalni
Karigipōni kalagaa maarchali
Edalōna unna aashalni
Egiri pōye swapnaalni
Nijangaa maare laa chudaali

Ninnu chusi naalō nenu
Venakunna velugunu chusi
Bayatikoccheseyaali
Ee kanula tera cheelchukunu
Antarangapu velugutho
Bayati lōkam chudaali

Lōkam lō lōkam
Telise lōkam
Enta andamainadō
Enta chitramainadō
Adi antulēnidō
Antu chikkannidō
Adige prashna nuvve
Anni samadhānaalū nuvve
Adagani vannī annī
Nālōnē dachesevae

Nenu chusi naalō nenu
Venakunna velugunu chusi
Bayatikoccheseyaali
Ee kanula tera cheelchukunu
Antarangapu velugutho
Bayati lōkam chudaali

Related Searches

Nennu Chusi mp3 downloadfree download Nennu Chusi songNennu Chusi Chakkani Pilla mp3 downloadNennu Chusi 2008 song downloaddownload Nennu Chusi high qualityNennu Chusi 320kbps mp3 downloadNennu Chusi lyrics and downloadNennu Chusi ringtone downloadNennu Chusi Vijaya Lakshmi mp3south sangeeth Nennu Chusi downloadlisten to Nennu Chusi onlinepopular songs from Chakkani PillaNennu Chusi original audio downloadNennu Chusi song mp3 2008Nennu Chusi mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Saanvi from Mumbai
★★★★☆

"The rhythm is so catchy. Perfect for a long drive."

Sunita from Tirupati
★★★★☆

"Soulful rendition. I love the way this was composed."

Divya from Raipur
★★★★★

"Best music site for South Indian hits. Love this track."

Pooja from Bhopal
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Anil from Guwahati
★★★☆☆

"The background score is incredible. Thanks for sharing."